నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

9, జూన్ 2020, మంగళవారం

హిందూత్వపు ఆలోచన భౌగోళిక పరమైనది కానే కాదు - శ్రీ భయ్యాజీ జోషి, ఆర్.యస్.యస్హిందూత్వపు ఆలోచన భౌగోళిక పరమైనది కానే కాదు. ఇది ఒక సాం స్కృతిక పదం. ఎటువంటి ఆరాధన పద్ధతులు పాటించని వారుకుడా తమ కు తాముగా 'హిందూ'గా భావించ వచ్చును. హిందూత్వమనేది ఒక జీవనశైలి. జీవన మూల్యం హిందూత్వం. హిందువు ఎప్పుడు సంకుచితం కాజాలడు ఇది కర్మకాండలపై ఆధారపడింది కాదు. 

నైతిక విలువలు సర్వమానవ సౌభ్రాతృత్వ స్వాభిమాన సమరసతా జీవన విధానం హిందూత్వం ఇటువంటి హిందూ జీవనశైలి రేపు అమెరికా-పాకిస్తాన్‌లకు కూడా అవసరమైనది.

- శ్రీ భయ్యాజీ జోషి, మా|| సర్‌ కార్యవాహ రాష్ట్ర స్వయం సేవక్‌ సంఘ్‌..
« PREV
NEXT »