నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

15, ఆగస్టు 2020, శనివారం

ఆర్. ఎస్. ఎస్ కేంద్ర కార్యాలయంలో మువ్వన్నెల జెండా రెపరెపలు


74 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగపూర్ లోని RSS కేంద్రీయ కార్యాలయం వద్ద RSS సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ జాతీయ జెండాను ఆవిష్కరించి, వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాగపూర్ మహానగర్ సంఘచాలక్ శ్రీ రాజేశ్ జీ లోయా కూడా పాల్గొన్నారు._విశ్వ సంవాద కేంద్రము 
« PREV
NEXT »