నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

8, నవంబర్ 2019, శుక్రవారం

మోక్ష సాధనకు మంత్రాలు, వాటి రహస్యాలు వున్నాయా? - Moksha Saadhana Yelaమోక్ష సాధనకు మంత్రాలు, వాటి రహస్యాలు వున్నాయా? - Moksha Saadhana Yela
మోక్ష సాధనకు సంభందించిన మంత్రాలు, వాటి రహస్యాలు, నియమాలు, దయచేసి వివరించగలరు.

మోక్ష సాధనకు పూర్వ జన్మ సుకృతం ఉండాలి. దానికి తపస్సు ఒకటే మార్గం. కఠిన నియమాలను పాటించాలి. సన్యాసం పుచ్చుకుని అడవిలో భగవంతుడు పరీక్షించి కరునించే వరకు వేచియండాలి. 

ఉదాహరణకు కృతయుగంలో తపస్సు చేసిన దేవతలు, రాక్షసులు మార్గ.దర్శకులు.ఇక మోక్షం సంపాయించటం కలి యుగంలో మానవులకు దుస్సాహసం ,దుర్లభమైన కార్యం. బహుపరాఖ్.

రచన: H.V.S.R.C. శర్మ C.ENGR.(RTD)
« PREV
NEXT »