నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Sunday, May 31, 2020

శ్రీ దత్తాష్టకం - Sri Datta Ashtakam


బ్రహ్మ శ్రీ శహర స్వరూపమచలం – లింగం జగద్వ్యాపకం
సత్యజ్ఞాన మనన్త మక్షర మజం – చాంతర్భహిర్వ్యాపకం
స్వచ్ఛన్దం సుగుణాశ్రితం సదమలం – సర్వేశ్వరం శాశ్వతం
వన్దేహం గురుపూర్ణబోధమనిశం – శ్రీదత్త యోగీశ్వరమ్ | 

విశ్వస్యాయతనం విరాట్ తనుభృతం – వేదాన్త సారంవిదు
శ్చంద్రాదిత్యకృశానునేత్ర మనఘం – జ్యోతిఃపరం జీవనమ్
ఉత్పత్తిస్థితి నాశనం జగదినం – చైతన్య బీజాత్మకమ్
వన్దేహం గురుపూర్ణభోధమనిశం – శ్రీదత్త యోగీశ్వరమ్ | 

శాస్త్రాకార మనేక కావ్య రచనా – దీక్షోపామంగీకృతం
కాలాతీత మనాది సిద్ధపరమం – కర్పూర గౌరోపమం
నిశ్శీమం నిగమాదితం నిధిపరం ! నేతీతి నిర్ధారితం
వన్దేహం గురుపూర్ణబోధమనిశం – శ్రీదత్త యోగీశ్వరమ్ | 

భూతానామధి దైవతం నిజమహో – తత్త్వం పురాణం పరం
మూలస్థాననివాసినం మునివరం – మృత్యుంజయం ముక్తిదం
సర్వోపాధివివర్జితం చ విషయైః – సర్వేన్ధ్రియైః స్వాధితం
వన్దేహం గురుపూర్ణబోధమనిశం – శ్రీదత్త యోగీశ్వరమ్ | 

ఆధివ్యాధిహరం వృణామతిశయం – చారోగ్యమాయఃకరం
సౌభాగ్యం సకలేప్సితార్థకరణం – సంపత్కరం శోభనం
కళ్యాణం కలిదుఃఖదోషశమనం – కారుణ్య పుణ్యేశ్వరం
వన్దేహం గురుపూర్ణబోధమనిశం – శ్రీదత్త యోగీశ్వరమ్ | 

ఆనందానందకర్త – త్రిభువన గురుః శుద్ధసత్త్వప్రధానమ్
అజ్ఞానాం జ్ఞానడాటా – గణయతి శయనం – శుద్ధసత్త్వ ప్రకాశమ్
సోహం సర్వాత్మతత్త్వే – జగదఖిలపదం – పూర్ణబోధం పురాణం
వన్దేహం గురుపూర్ణబోధమనిశం – శ్రీదత్త యోగీశ్వరమ్ | 

భక్తానామభయంకరం భవభయ – క్లేశాపహారం శుభం
నిర్విఘ్నం నిరుపద్రవం సునియతం – నిత్యోత్సవం నిర్మలం
శత్రోస్తామసహారిణం లఘునతా – తాపత్రయోన్మూలం
వన్దేహం గురుపూర్ణబోధమనిశం – శ్రీదత్త యోగీశ్వరమ్ | 

సోహంహంసః – స్వగతవరపరం – పూర్ణమానన్దసాక్షీ
వ్యోమాకారం విశాలం – నిభవప్రభవ – భూతమాద్యన్తసాక్షీ
జ్ఞానం జ్ఞానార్ధసారం – ఆహామిహ నియతం అద్వితీయం
వన్దేహం గురుపూర్ణబోధమనిశం – శ్రీదత్త యోగీశ్వరమ్ ||

సంకలనం: నాగవరపు రవీంద్ర
« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com