కౌరవులు వారి నామధేయములు - Kauravas are their names

0

కౌరవులు వారి నామధేయములు
1. దుర్యోధనుడు
2. దుశ్శాసనుడు
3. దుస్సహుడు
4. దుశ్శలుడు
5. జలసంధుడు
6.  సముడు
7. సహుడు
8. విందుడు,
9. అనువిందుడు,
10. దుర్దర్షుడు,
11. సుబాహుడు,
12. దుష్పప్రదర్శనుడు,
13. దుర్మర్షణుడు,
14. దుర్ముఖుడు,
15. దుష్కర్ణుడు,
16. కర్ణుడు,
17. వివింశతుడు,
18.వి కర్ణుడు,
19.  శలుడు
20. సత్వుడు,
21. సులోచనుడు,
22. చిత్రుడు,
23. ఉపచిత్రుడు,
24. చిత్రాక్షుడు,
25. చారుచిత్రుడు,
26. శరాసనుడు,
27. దుర్మధుడు,
28. దుర్విగాహుడు,
29. వివిత్సుడు,
30. వికటాననుడు,
31. నోర్ణనాభుడు,
32. సునాభుడు,
33. నందుడు,
34. ఉపనందుడు,
35. చిత్రాణుడు,
36. చిత్రవర్మ,
37. సువర్మ,
38. దుర్విమోచనుడు,
39. అయోబాహుడు,
40. మహాబాహుడు,
41. చిత్రాంగుడు,
42. చిత్రకుండలుడు,
43. భీమవేగుడు,
44. భీమలుడు,
45. బలాకుడు,
46. బలవర్ధనుడు,
47. నోగ్రాయుధుడు,
48. సుషేణుడు,
49. కుండధారుడు,
50. మహోదరుడు,
51. చిత్రాయుధుడు,
52. నిషింగుడు,
53. పాశుడు,
54. బృందారకుడు,
55. దృఢవర్మ,
56. దృఢక్షత్రుడు,
57. సోమకీర్తి,
58. అనూదరుడు,
59. దృఢసంధుడు,
60. జరాసంధుడు,
61. సదుడు,
62. సువాగుడు,
63. ఉగ్రశ్రవుడు,
64. ఉగ్రసేనుడు,
65. సేనాని
66. దుష్పరాజుడు,
67. అపరాజితుడు,
68. కుండశాయి,
69. విశాలాక్షుడు,
70. దురాధరుడు,
71. దుర్జయుడు,
72. దృఢహస్థుడు,
73. సుహస్తుడు,
74. వాయువేగుడు,
75. సువర్చుడు,
76. ఆదిత్యకేతుడు,
77. బహ్వాశి,
78. నాగదత్తుడు,
79. అగ్రయాయుడు,
80. కవచుడు,
81. క్రధనుడు,
82. కుండినుడు,
83. ధనుర్ధరోగుడు,
84. భీమరధుడు,
85. వీరబాహుడు,
86. వలోలుడు,
87. రుద్రకర్ముడు
88. దృఢరదాశ్రుడు,
89. అదృష్యుడు,
90. కుండభేది,
91. విరావి,
92. ప్రమధుడు,
93. ప్రమాధి,
94. దీర్గరోముడు,
95. దీర్గబాహువు,
96. ఊడోరుడు,
97. కనకద్వజుడు,
98. ఉపాభయుడు,
99. కుండాశి,
100. విరజనుడు.
101. నూట ఒకటవ కుండ నుండి 'దుశ్శల' అనే ఆడపిల్ల జన్మించింది.

రచన: నాగవరపు రవీంద్ర

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top