వాతావరణ కాలుష్యానికి ముఖ్య కారకులు ఎవరు - Who is the main cause of weather pollution? Vatarana Kalushyam

0
వాతావరణ కాలుష్యానికి ముఖ్య కారకులు ఎవరు - Who is the main cause of weather pollution? Vatarana Kalushyam
అభివ్రుద్ది చెందిన దేశాలే వాతావరణ కాలుష్యానికి ముఖ్య కారకులు

ఆ దేశాలే వాతావరణ కాలుష్యాన్ని తగ్గించటానికి ఎక్కువ బాధ్యత, క్రుషి వహించాలి

2017 అధిక ఉస్నొగ్రతతొ రికార్డు ష్రుస్టిస్తుందని కొపెన్ హెగన్లొ శాస్త్రవేత్తలు తెలిపేరు.

వాతావరణ కాలుష్యానికి ముఖ్య కారకులు ఎవరు - Who is the main cause of weather pollution? Vatarana Kalushyam

కాలుష్యానికి కారణమైన వాయువులను అధిఖ సంఖ్యలో వెలువడిస్తున్న 10 ముఖ్యమైన దేశాల పట్టీ .....ఇదిగో (according to per-capita greenhouse gas (GHG) emissions)

1) అమెరికా.............. 20.10 టన్నులు
2) కెనడా............... 18.37 టన్నులు
3) రష్యా................. 12.21 టన్నులు
4) దక్షిణ కొరియా........ 10.09 టన్నులు
5) జెర్మనీ................ 9.71 టన్నులు
6) జేపాన్.................. 9.68 టన్నులు
7) ఇంగ్లాండ్... .............8.60 టన్నులు
8) దక్షిణ ఆఫ్రికా.........7.27 టన్నులు
9) ప్రాన్స్...........5.81 టన్నులు
10) చైనా...........10.57 టన్నులు

వాతావర్ణ మార్పులపై కొపెన్ హేగన్లొ జరుగుచున్న సదస్సులొ, అన్ని దేశాలు వాతావర్ణ కాలుష్యాన్ని తగ్గించటానికి తమ తమ లక్ష్యాలను వెల్లడిస్తూ, అందరికీ ఆమొదకరమైన ఒప్పందం తయారుచేయమంటున్నారు.

ఇంతకు ముందు చేసిన కయిటొ (KYOTO) ఒప్పందం 2012 తొ ముగియనున్నది.

ఇప్పుడు కొపెన్ హేగన్లొ జరుగుతున్న సదస్సులొ ఈ సదస్సు కొసం ఒక ఒప్పందం తయరు చేయబడింది. ఈ ఒప్పందంలొ 2025 లోపు ప్రతి ఒక్క దేశము ఏంతెంత కాలుష్యాన్ని తగ్గించాలో టూకీగా నిర్నయించబడి ఉన్నది. ఈ ఒప్పందం మీదే అన్ని దేశాలు చర్చిస్తున్నయి.

ఈ ఒప్పందం అభివ్రుద్ది చెందిన దేశాలకు అనుకూలంగా మరియు అభివ్రుద్ది చెందుతున్న దేశాలకు నస్టపరంగా ఉందని ఇండియాతో సహా అనేక అభివ్రుద్ది చెందుతున్న దేశాలు ఈ ఒప్పందాన్ని మార్చాలని పట్టుబడుతున్నరు. వాతావరణ కాలుష్యానికి అభివ్రుద్ది చెందిన దేశాలే కారణం కాబట్టి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి అభివ్రుద్ది చెందిన దేశాలే ఏక్కువ పాటుపడాలని వీరు ఒత్తిడి తెస్తున్నారు.

అన్ని దేశాలు చర్చించుకొని ఒక ఒప్పందం చేసుకుంటే అది ఈ భూమిని కాపాడుతుంది , పెరుగుతున్న ఉష్నొగ్రతని తగ్గిస్తుంది.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top