భార్య గర్భవతిగా ఉన్నపుడు భర్త కొబ్బరికాయను - Bharya gharbavatiga unnappudu kobbarikaya kottakudadu

0


భార్య గర్భవతిగా ఉన్నపుడు భర్త కొబ్బరికాయను కొట్టకూడదా?:

శాస్త్ర ప్రకారముగా ఆవిధముగా చేయక పోవడము మంచిది. ఎందుకనగా భార్య గర్భవతిగా వున్నపుడు 3 వ నెల వచ్చిన పిదప గర్భములో పిండము ప్రాణము పోసుకుంటుంది. అలాగే కొబ్బరికాయ కూడా పూర్ణ ఫలము. అదికూడా ఒక జీవుడితో, ఒక ప్రాణముతో సమానముగా మన పూర్వీకులు చెప్పి యున్నారు. కాబట్టి కొబ్బరికాయను పగలగోట్టడము, విచ్చెదన చేయడము మంచిది కాదు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Translate this post ⬇

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top