నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

4, జూన్ 2018, సోమవారం

గర్భవతులు ఆలయానికి వెళ్ళకూడదా - Garbhavatulu aalayaniki yenduku vellakudadu - Why pregnant women not allowed to temple

Why pregnant women not allowed to temple
గర్భవతులు ఆలయానికి వెళ్ళకూడదా?
గర్భవతులు 7 వ నెల వచ్చిన తరువాత దేవాలయమునకు వెళ్ళకూడదు. ఆమె ఆరోగ్య రీత్యా కూడా ఇది సరియైనది కాదు. అందుకే పాన పూర్వీకులు గర్భవతులు దేవాలయ ప్రవేశము చేయకూడదని చెప్పినారు.

ముఖ్యముగా: 
  • మూల నక్షత్రము, 
  • అనూరాధ నక్షత్రము, 
  • అశ్విని నక్షత్రము, 
  • జ్యేష్ట నక్షత్రము వారు 5 వ నెల నుండే దేవాలయ ప్రవేశము నిషిద్దము. 
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

« PREV
NEXT »