నవగ్రహాలు - అంగారకుడు - ధ్యానం - గ్రహమిత్రి - శాంతి
ఓం శ్రీ గురుభ్యోనమః
✨ అంగారకుడు - భూపుత్రుడు - తేజోవంతుడు- అరుణుడు - అగ్నితత్వాన్ని కలిగివాడు - ఋణవిమోచనుడు- శుభకార్యాలను ఇష్టపడనివాడు! ఎనర్జీ మాస్టర్!✨ అగ్ని, అంగారకుడు, కుమారస్వామి, ఆంజనేయుడు, అర్జునుడు, షిర్డీబాబా ... వీరంతా మంగళవారం జన్మించినవారు, అమిత తేజోవంతులు, మణిపూర చక్రం వారి స్థానాన్ని మరియు పాలనాస్థానం. అంగారకుడి వాహనం .. మేక. మంగళవారానికి అధిపతి కాబట్టి మంగళుడు అని, భూమి పుత్రుడు కాబట్టి భౌమయుడు పిలువబడుతాడు.
✨ చంద్ర్రకర్ర వీరికి ప్రితి. చాలా స్థిరమైన గ్రహరాజు అంగారకుడు. కఠినమైనవాడు. చంద్ర్రకర్ర చాలా కఠినం. ఇనుము లాగా అత్యంత గట్టిది. శంఖుస్థాపనకు "చంద్ర్రకర్ర" తో శంకణి తయారు చేసి, శంకుస్థాపన చేయుట అత్యంత శ్రేష్టమైనది. ఆ చంద్రాకారర ఎంతకాలం పాడుకాకుండా భద్రంగా ఉంటుందో ఆ కాలం ఆ నిర్మాణం స్థిరంగా ఉంటుందని పెద్దలు అంటారు.
✨ ఏమైనా శంఖిస్థాపనతో ముందుగా ఖచ్చితంగా ఆ శంకము చంద్ర్రక్కరితో చేసిన శంఖుస్థాపనకు నిర్ణయించుకున్న రోజుకు ముందుగా "మంగళవారం" ఆ నిర్మాణ స్థలంలో, మిట్టమధ్యాహ్నం సూర్యుని ఎదుట కూర్చుని ఆ 'శంఖం' ను పట్టుకొని , ఒక ఘడియ కాలం (48 నిమిషాలు) నిత్యం ధ్యానం చేసి తరువాత ఆరంభించిన రోజున లబ్ధి కలుగుతుంది- నిర్మాణం నిరంతరంగా, ఆర్ధిక క పరిపుష్టి తో చక్కగా సాగిపోతుంది.
✨ "అంగారకుడు" 'ఋణ విమోచకుడు'! ఆర్థిక రుణాలతో అప్పుల భారంతో ఎన్నో కోట్ల మంది ఎంతో పీడించబడుతున్నాడు. ఎవరైతే మంగళవారం రోజు (ఏడు వారాల పాటు) త్రిసంధ్యాలలో ఒక్కొక్క గంట తక్కువ లేకుండా ధ్యానం ... అంగారాడికి సంకల్పము మరియు ధ్యానం చేస్తారో వారికి ఏడు మంగళవారాలు అలా చేసిన తరువాత .. క్రమంగా ఆర్థిక రుణాలు విమోచనమవుతూ వస్తాయి.
✨ అంగారకుడు భూమి పుత్రుడు కాబట్టి ఏదైనా భూమికి సంబంధించిన లేదా నిర్మాణానికి సంబంధించిన వివాదం ఉన్నట్లుగా అయితే .. ఆ స్థలంలో మంగళవారానడు మిట్టమధ్యాహ్నం కూర్చొని ఒక గంట తక్కువ లేకుండా ఏడువారాలు ధ్యానం చేస్తే ఆ వివాదం వెనుకకు తగ్గి శాంతి కలుగుతుంది. మంగళవారం నాడు మంగళవారం శుభకార్యాలు చేయటానికి ఇష్టపడరు .. అందుకే సాధారణంగా మంగళవారం నాడు శుభకార్యాలు చేయరాదు.
అంగారకుడు, అగ్ని, సుబ్రహ్మణ్యస్వామి - ఈ ముగ్గురి శక్తి ఒకటే! అగ్నిప్రీతి కలిగితే .. ఐశ్వర్య వృద్ధి కలుగుతాయి, మంగళవారం త్రైసంధ్యాలలో ధ్యానం చేయటం వలన అగ్నిదేవుడు, అంగారకుడు, సుబ్రమణ్యస్వామి - ఈ ముప్పరు దేవతల యొక్క మైత్రి-తేజస్సు ఒక్కటిగా ఉంటుంది.
✨మంగళవారం నాడు కందులతో, కందిబెడల తో చేసిన పదార్ధాలు- కందిగ్గిగిల్లన్ లేదా కంది కుడుములు లేదా కంది బల్లలు-బెల్లం కలిపి చేసిన పరమాన్నాన్ని 750 గ్రాములు తక్కువగా ఉండకుండా, ముఖ్యంగా బాలలకు, వృద్ధులకు మరియు ఆకలిగొన్న వారికి మిట్టమధ్యాహ్నం పంచడం చేయాలి. అలాగే మేకలకు మంగళవారం వాటిని తినే ఆహారం పొలంలో పెట్టాలి. ఇలా ఏడు వారాలు చేయకండి! ఎనిమిది త్రిసంద్యల్లో ఒక్కొక్కగంట తగ్గకుండా 'ధ్యానం' చేయాలి!
ఈ విధంగా చేయడం వలన:
- 🟔 అంగారక గ్రహ శాంతి' కలుగుతుంది,
- 🟔 అంగారకునితో మైత్రి కలుగుతుంది,
- 🟔 రుణ విమోచనం కలుగుతుంది! (ఏడు వారాలు తప్పక చేయాలి)
ధ్యానమొక్కటే రాజమార్గం - ధ్యానం ఒక్కటే రాజ్యమం! ధ్యానం చేసే వారే దేవతలు! అత్యంత ధృడమైన సులభమార్గం "మంగళవారం ధ్యానం చేయడం వల్ల అంగారక ప్రితి-మైత్రి కలుగు గాక!
రచన: అంకిశెట్టి