ముఖ్యమైన బీజములు - Mukjyamina Beejamulu


|| ముఖ్యమైన బీజములు || 
 •  ఓం - ప్రణవము సృష్టికి మూలం
 •  హ్రీం - శక్తి (మాయా) బీజం
 •  ఈం - మహామాయ
 •  ఐం - వాగ్బీజం
 •  క్లీం - మన్మధ బీజం
 •  సౌః - సౌభాగ్య బీజం
 •  ఆం - పాశబీజం
 •  క్రోం - అంకుశము
 •  హ్రాం - సూర్య బీజం
 •  సోం, సః - చంద్ర బీజం
 •  లం - ఇంద్ర బీజం, పృథివీ బీజం
 •  వం - వరుణ బీజం,జల బీజం
 •  రం - అగ్ని బీజం
 •  హం - ఆకాశ బీజం, యమ బీజం
 •  యం - వాయు బీజం
 •  శం - ఈశాన్య బీజం, శాంతి బీజం
 •  షం , క్షం - నిరృతి బీజము
 •  సం - సోమ (కుబేర) బీజము
 •  జూం - మృత్యుంజయ, కాలభైరవ బీజం
 •  భం - భైరవ బీజం
 •  శ్రీం - లక్ష్మీ బీజం
 •  Hsau (హసౌ) - ప్రాసాద , హయగ్రీవ బీజం 
 •  క్ష్రౌం - నృసింహ బీజం 
 •  ఖేం - మారణ బీజం 
 •  ఖట్ - సంహారబీజం 
 •  ఫట్ - అస్త్రబీజం 
 •  హుం - కవచబీజం 
 •  వషట్ - వశీకరణ బీజం 
 •  వౌషట్ - ఆవేశబీజం 
 •  ష్ట్రీమ్ - యమబీజం 
 •  ధూం - ధూమావతిబీజం 
 •  క్రీం - కాళీ బీజం 
 •  గం - గణపతిబీజం 
 •  గ్లౌం - వారాహి,గణపతి బీజం 
 •  ఘే - గణపతిబీజం 
 •  త్రీం -తారా బీజం 
 •  స్త్రీం - తారాబీజం 
 •  హూం - కూర్చము,క్రోధము,ధేనువు 
 •  బ్లూం - సమ్మోహనము 
 •  ద్రాం -ద్రావణ, దత్తాత్రేయబీజం 
 •  ద్రీం - ఉద్దీపనం 
 •  దం - దత్తాత్రేయ బీజం 
 •  అం - బ్రహ్మ బీజం 
 •  కం - బ్రహ్మబీజం 
 •  ఇం - నేత్రబీజం 
 •  ఉం - శ్రోత్రబీజం 
 •  స్లీం - బగళాబీజం 
 •  గ్రీం - గణపతిబీజం
 •  ఠ - స్థంభనము 
 •  హిలి - వశీకరణ,
 •  కిలి కిలి - దేవతా భాషణం 
 •  చులు - బాధా నివారణ 
 • ➛ హులు - బాధా నివారణ
     🌷శ్రీ మాత్రే నమః🌷

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top