శ్రీ వేంకటేశ్వర స్వామి వజ్రకవచ స్తోత్రం - Sri Venkateswara Vajra Kavacha Stotram

శ్రీ వేంకటేశ్వర స్వామి వజ్రకవచ స్తోత్రం - Sri Venkateswara Vajra Kavacha Stotram
శ్రీ వేంకటేశ్వర స్వామి వజ్రకవచ స్తోత్రం

నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారకం
ప్రపద్యే వెంకటేశాఖ్యాం తదేవ కవచం మమ ll

సహస్రశీర్షా పురుషో వేంకటేశశ్శిరో వతు
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాణ్ రక్షతు మే హరిః ll

ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు
దేవదేవోత్తమోపాయాద్దేహం మే వేంకటేశ్వరః ll

సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిశ్వరః
పాలయేన్మాం సదా కర్మసాఫల్యం నః ప్రయచ్ఛతు ll

య ఏతద్వజ్రకవచమభేద్యం వేంకటేశితుః
సాయంప్రాతః పఠేన్నిత్యం మృత్యుంతరతి నిర్భయః ll

|| ఇతి శ్రీ వెంకటేస్వర వజ్రకవచస్తోత్రం సంపూర్ణమ్ ||

సంకలనం: చెలికాని కేశవ

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top