సోమవారం, శివుడు, దక్షిణామూర్తి - Medha Dakshina Murthy

0
మృత్యుంజయ మహామంత్రము 
  • ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం |
  • ఉర్వారుక్ మివబంధనా న్మ్రుత్యో ర్ముక్షీయ మామృతాత్ ||
ఈ మంత్రాన్ని బ్రాహ్మి ముహూర్తం లో చదివితే ( తెల్లవారుజ్యామున ) మంచి ఫలితాలు వస్తాయి. దీనినే మార్కండేయ మంత్రం అని కూడా అంటారు.

మేధా దక్షిణామూర్తి:
  • స్పటిక రజితవర్ణం మౌక్తికా మక్షమాలా మమృతకలశ విద్యా ఙ్ఞాన ముద్రః ప్రదాయకం దధతమురగరక్షం చంద్ర చూడం త్రినేత్రమ్ విధృత వివిధ భూషం దక్షిణామూర్తి మీడే దక్షిణామూర్తి || 
అనగా దక్షిణం ముఖంగా కుర్చున్న వాడు. మేధస్సును, విద్యను, ఙ్ఞానాన్ని మనకు ప్రసాదించేది మేధా దక్షిణామూర్తి.
  • స్పటికం రజత వర్ణం...ఎటువంటి కల్మషాలు లేకుండా నిర్మలమైన తెలుపు రంగు
  • మౌక్తికా మక్షమాలా....ముత్యాల వంటి అక్షరాలను మాలగాధరించిన
  • అమృత కలశవిద్య ....అన్ని విద్యలను అమృతంగా చేసి కలశ రూపం లో ధరించిన
  • ఙ్ఞాన ముద్రః ప్రదాయకం ...నిత్యంఙ్ఞానముద్ర లో వున్న
  • చంద్రచూడం త్రినేత్రం ...చంద్రుడిని ధరించిన వాడు ( శివుడు )
  • విధృత వివిధ భూషం ..అనేక అలంకారాలతో వున్న
  • దక్షిణామూర్తి మీడే ...దక్షిణామూర్తి కి నమస్కారము.
సంకలనం: గాయత్రీ

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Translate this post ⬇

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top