నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Saturday, May 30, 2020

శ్రీ శివ అష్టోత్తర శతనామావళి- Sri Shiva Ashtothara Sathanamavali

శ్రీ శివ అష్టోత్తర శతనామావళి- Sri Shiva Ashtothara Sathanamavali

శ్రీ శివ అష్టోత్తర శతనామావళి

ఓం శివాయ నమః


శ్రీ శివ అష్టోత్తర శతనామావళిఓం శివాయ నమః

 • ఓం శివాయ నమః
 • ఓం మహేశ్వరాయ నమః1
 • ఓం శంభవే నమః
 • ఓం పినాకినే నమః
 • ఓం శశిశేఖరాయ నమః
 • ఓం వామదేవాయ నమః
 • ఓం విరూపాక్షా య నమః
 • ఓం కపర్గినే నమః
 • ఓం నీలలో హితాయ నమః
 • ఓం శంకరాయ నమః 10
 • ఓం శూలపాణినే నమః
 • ఓం ఖట్వాంగినే నమః
 • ఓం విష్ణువల్లభాయ నమః
 • ఓం శిపివిష్ణాయ నమః
 • ఓం అంబికానాథాయ నమః
 • ఓం శ్రీకంఠాయ నమః
 • ఓం భక్తవత్సలాయ నమః
 • ఓం భవాయ నమః
 • ఓం శర్వాయ నమః
 • ఓం త్రిలో కేశాయ నమః 20
 • ఓం శితికంఠాయ నమః
 • ఓం శివాప్రియాయ నమః
 • ఓం ఉగ్రాయ నమః
 • ఓం కపాలినే నమః
 • ఓం కామారినే నమః
 • ఓం అంధకాసురసూదనాయ నమః
 • ఓం గంగాధరాయ నమః
 • ఓం లలాటాక్షాయ నమః
 • ఓం కృపానిధయే సమః
 • .ఓం భీమాయ నమః 30
 • ఓం పరశుహస్తాయ నమః
 • ఓం మృగపాణినే నమః
 • ఓం జటాధరాయ నమః
 • ఓం కైలాసవాసినే నమః
 • ఓం కవచినే నమః
 • ఓం కఠోరాయ నమః
 • ఓం త్రిపురాంతకాయ నమః
 • ఓం వృషాంకాయ నమః
 • ఓం వృషభారూఢాయ నమః:40
 • ఓం భస్మోద్ధూళితవిగ్రహాయ నమః
 • ఓం సామప్రియాయ నమః
 • ఓం సర్వమయాయ నమః
 • ఓం త్రయీమూర్తయే నమః
 • ఓం అనీశ్వరాయ నమః
 • ఓం సర్వజ్ఞాయ నమః
 • ఓం పరమాత్మాయ నమః
 • ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః
 • ఓం హవి షే నమః
 • ఓం యజ్ఞమయాయ నమః
 • ఓం యజ్ఞమయాయ నమః 50

 • ఓం విశ్వేశ్వరాయ నమః1
 • ఓం వీరభద్రాయ నమః
 • ఓం గణనాథాయ నమః
 • ఓం సోమాయ నమః
 • ఓం పంచవక్త్రాయ నమః
 • ఓం సదాశివాయ నమః
 • ఓం ప్రజాపతయే నమః
 • ఓం హిరణ్యరేతాయ నమః
 • ఓం దుర్గర్ఘాయ నమః 60
 • ఓం గిరిశాయ నమః
 • ఓం గిరీశాయ నమః
 • ఓం అనఘాయ నమః
 • ఓం భుజంగభూషణాయ నమః
 • ఓం భర్గాయ నమః
 • ఓం గిరిధ్వనినే నమః
 • ఓం గిరిప్రియాయ నమః
 • ఓం కృత్తివాసాయ నమః
 • ఓం పురారాతయే నమః
 • ఓం భగవతే నమః
 • ఓం ప్రమధాధిపాయ నమః 70
 • ఓం మృత్యుంజయాయ నమః
 • ఓం సూక్ష్మతనవే నమః
 • ఓం జగద్వా్యాపినే నమః
 • ఓం జగద్గురవే నమః
 • ఓం వ్యోమవేశాయ నమః
 • ఓం మహా సేనజనకాయ నమః
 • ఓం చారువిక్రమాయ నమః
 • ఓం రుద్రాయ నమః
 • ఓం భూతపతయే నమః
 • ఓం స్థాణవే నమః 80
 • ఓం అహిర్చుధ్నాయ నమః
 • ఓం దిగంబరాయ నమః
 • ఓం అష్టమూర్తయే నమః|
 • ఓం ఆనేకాత్మాయ నమః
 • ఓం సాత్త్వికాయ నమః
 • ఓం శుద్ధవిగ్రహాయ నమః
 • ఓం శాశ్వతాయ నమః
 • ఓం ఖండపరశవే నమః
 • ఓం అజాయ నమః
 • ఓం పాశవిమోచకాయ నమః 90
 • ఓం మృడాయ నమః
 • ఓం పశుపతయే నమః
 • ఓం దేవాయ నమః
 • ఓం మహాదేవాయ నమః
 • .ఓం అవ్యయాయ నమః
 • ఓం హరియే నమః
 • ఓం పూషదంతభేత్రే నమః
 • ఓం ఆవ్యగ్రాయ నమః
 • ఓం దక్షా ధ్వరహరాయ నమః
 • ఓం హఠాయ నమః 100
 • ఓం భగనేత్రభిదే నమః
 • ఓం అవ్య క్తాయ నమః
 • ఓం సహస్రాక్షా య నమః
 • ఓం సహస్రపాదవే నమః
 • ఓం ఆపవర్గ ప్రదాయ నమః
 • ఓం అనంతాయ నమః
 • ఓం తారకాయ నమః
 • ఓం పరమేశ్వరాయ నమః i }108
 • ఆథ శివాష్ణోత్తర శతనామ పూజాం సమర్పయామి
« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com