దర్శన శాస్త్రం - Darshana Sastramu

దర్శన శాస్త్రం
దృశ్యతే యదార్ధ తత్వం ఇతి దర్శనం |
యధార్దత యొక్క స్వభావాన్ని తెలియజేసే విద్యావిధానం దర్శన శాస్త్రం.ఇది పరిశీలన విభాగానికి సంభందించినది.

ఇందులో ఆరు భాగాలున్నాయి.
  • 1 .పూర్వ మీమాంశ.
  • 2. న్యాయ దర్శనం .
  • 3. వైశేషికదర్శనం.
  • 4. సాంఖ్యదర్శనం.
  • 5. యోగదర్శనం.
  • 6. ఉత్తఃర మీమాంశ.
దృశ్య శాస్త్రం లో ఆస్తిక మరియు నాస్తిక భాగాలు అని రెండు సైధాంతిక అంశాలు కలవు.
ఆస్తిక అంశం లో పై 6 ఉండగా నాస్తిక అంశం లో కింది 4 ఉండేవి.
  • 1. చార్వాక.
  • 2. అజీవక.
  • 3. జైన.
  • 4. బౌధములు.
హిందూ సిద్దాంతంలో ఆస్తికతత్వం ప్రధమ పాత్ర వహిస్తుంది. వేద సహాయంతో ధర్మాన్వేషణలో ఆదారాన్ని పూర్తిగా,నిశితంగా పరిశోధించి, పాటించేలా చేస్తుంది.

సత్-జన, ఆత్మ సంరక్షణ అంశాలను పరిశీలించి అపౌరుషేయ, భగవద్వాక్య నిర్మితాలైన వేదాలను అనుసరించి తీర్పును ఇచ్చి శిక్షను వేగిరమే అమలు అయ్యేలా చేసే విద్యా విధానం.
శిక్ష అమలులో గరుడ పురాణంలోని కొన్నిఅంశాలను పాటించటం జరిగేది.
వివరణ కొనసాగుతుంది.

ఓం నమః శివాయ

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top