నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

22, జులై 2020, బుధవారం

బైబిలు ప్రవక్తల రక్తచరిత్ర - అక్రమ సంబందాల చిట్టా - Blood History & Illegal Relations Log of Bible Prophets

బైబిలు ప్రవక్తల రక్తచరిత్ర & అక్రమ సంబందాల చిట్టా - Blood History & Illegal Relations Log of Bible Prophetsబైబిలు ప్రవక్తల రక్తచరిత్ర - అక్రమ సంబందాల చిట్టా
1) మోషే
🖝 ఇప్పుడు ప్రపంచం లో ఉన్న తీవ్రవాదులందరికి పితామహుడు..భూమిపై మొట్టమొదటి తీవ్రవాది.. యెహోవా అనే దేవుణ్ణి ఇశ్రాయెలీయులకి పరిచయం చేసి,'యెహొవాని పూజించకపోతే చంపాలి.

అని ఒక సిద్ధాంతం చెప్పాడు. దానికి ధర్మశాస్త్రం అని పేరు పెట్టాడు..
దానితోపాటు చిన్న చిన్న తప్పులకి కూడా "రాళ్ళతో కొట్టి చంపడం" అనే క్రూరమైన శిక్షల్ని ప్రవేశపెట్టాడు. ఈజిప్ట్ లో ద్వితీయ శ్రేణి పౌరులుగా బ్రతుకుతున్న ఇశ్రాయెలీయులకి వేరొక సంపన్నమైన దేశం ఇప్పిస్తానని తీసుకుపోయి 40 సంవత్సరాలు అడవుల్లో తిప్పుతాడు..ఆ సమయంలో వారు యెహొవాని కాక వేరొక దేవతల్ని పూజిస్తున్నారని వేలమందిని నరికి చంపిస్తాడు... అలా మోషే నరికి చంపినవాళ్ళు కాకుండా అడవుల్లో 40 సంవత్సరాలు ఎండకు ఎండుతూ, వానకి తడుస్తూ ఎంతమంది పసిపిల్లలు,స్త్రీలు మరణించి ఉంటారో ఊహించుకోవచ్చు..

వారికి గత్యంతరం లేక ఇతర రాజ్యాలపై ఆక్రమణలకి, దోపిడీలకి పాల్పడతారు.. ఆరాజ్యంలో ఉన్న చిన్నపిల్లల్ని, స్త్రీలని నిర్ధాక్ష్యన్యంగా చంపిస్తాడు మోషే .. ఈవిధంగా హాయిగా ఈజిప్ట్ లో బ్రతుకుతున్న ఇశ్రాయెలీయులని నమ్మించి తీసుకుపోయి 40 సంవత్సరాలు అరణ్యాలలో తిప్పి వాళ్ళని నరరూప రాక్షసులుగా తీర్చి దిద్దుతాడు.. ఇవన్నీ నేను యెహోవా ఆజ్ఞ్యతోనే చేస్తున్నానని చెప్పుకున్నాడు.. బైబిల్ లో ఇతను యెహోవాకి అత్యంత ఇష్టమైన ప్రవక్త.

2) అబ్రహాం
🖝 యెహొవాకి ప్రియమైన భక్తుడు. చెల్లిలి వరసయ్యే సారా ని పెళ్లి చేసుకుంటాడు..

3) యూదా
🖝 యూదులందరికి మూలపురుషుడు...తన ఇద్దరి కొడుకులతో రమించబడిన కోడలితో రమించి గర్భవతిని చేస్తాడు..ఇతను కూడా బైబిల్లో గొప్ప వ్యక్తి.

4) లోతు
🖝 యెహొవాకి ఇష్టమైన భక్తుడు..తన సొంత కూతుర్లని గర్భవతుల్ని చేస్తాడు..

5) దావీదు
🖝 ఇతని వంశంలోనే రక్షకుడు పుడతాడని ప్రవక్తలు చెప్పారు. ఇతని యజమాని,రాజు ఐన సౌల్ కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు..మామ చనిపోయాక సౌల్ సింహాసనాన్నిఅధిష్టించి, అతని భార్యలని ఉంపుడుగత్తెలుగా ఉంచుకుంటాడు.. ..మరో ఇద్దర్ని పెళ్లి చేసుకుంటాడు. వీళ్లుకాక వేరోకడి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె భర్తని కుట్రచేసి చంపిస్తాడు..బైబిల్లో గొప్ప రాజు, యెహొవాకి ప్రియమైన భక్తుడిగా చెప్పబడ్డాడు..

6) సాల్మోన్;
🖝 దావీదు అక్రమ సంబంధం పెట్టుకున్న భార్యకి పుట్టినవాడు..దావీదు తర్వాత అంతటి గొప్ప రాజుగా చెప్పబడ్డాడు..ఇతను 700 మందిని పెళ్లి చేసుకుని,300 మందిని ఉంచుకున్నాడు.. ఇతను గొప్ప యెహోవా భక్తుడు..యెహొవాకి మొట్టమొదటి ప్రార్ధనా మందిరం కట్టించింది ఇతనే..
ఈ అక్రమ సంబందాల వరుసక్రమ వంశంలోనే కేయసు జన్మించాడు.

సంకలనం: ఉయ్యాల సురేందర్
« PREV
NEXT »