మంగళగౌరీ వ్రతానికి కావలసిన వస్తువులు - Maṅgaḷagaurī vratāniki kāvalasina vastuvulu

మంగళగౌరీ వ్రతానికి కావలసిన వస్తువులు - Maṅgaḷagaurī vratāniki kāvalasina vastuvulu
మంగళగౌరీ వ్రతానికి కావలసిన వస్తువులు :
 • ⭄ పసుపు, కుంకుమ వాయనమునకు అవసరమైన వస్తువులు. 
 • ⭄ ఎర్రటి రవికె గుడ్డ, 
 • ⭄ గంధము, 
 • ⭄ పూలు, 
 • ⭄ పండ్లు, 
 • ⭄ ఆకులు, 
 • ⭄ వక్కలు, 
 • ⭄ తోరములకు దారము, 
 • ⭄ టెంకాయ, 
 • ⭄ పసుపుతాడు , 
 • ⭄ దీపపు సెమ్మెలు -2, 
 • ⭄ ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన హారతి పళ్ళెం, 
 • ⭄ గోధుమపిండితో గానీ, 
 • ⭄ పూర్ణంతో గానీ చేసిన ఐదు ప్రమిదలు, 
 • ⭄ కర్పూరం , 
 • ⭄ అగరవత్తులు, 
 • ⭄ బియ్యము, 
 • ⭄ కొబ్బరిచిప్ప ,
 • ⭄ శనగలు, 
 • ⭄ దీపారాధనకు నెయ్యి మొదలైనవి.
చదవండి తరువాయి వ్యాసం - మంగళగౌరీని ప్రతిష్టించుకునే విధానము ➤

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top