ఋషుల జాబితా - List of vedic sages!

సనాతన ఋషుల జాబితా! 

అక్షర క్రమంలో హిందూ ఋషుల పేర్లు

అ – ఆ – ఇ – ఈ – ఉ – ఊ – ఋ – ఎ – ఏ – ఐ – ఒ – ఓ – ఔ – అం – క – ఖ – గ – ఘ – చ – ఛ – జ – ఝ – ట – ఠ – డ – ఢ – త – థ – ద – ధ – న – ప – ఫ – బ – భ – మ -య – ర – ల – వ – శ – ష – స – హ – ళ – క్ష .
 • దేవర్షి : దేవలోకంలో ప్రతిష్ఠి కలవారు దేవర్షులు.
 • బ్రహ్మర్షి : ఉత్తమ శ్రేణికి చెందిన మహర్షులను బ్రహ్మర్షులు అంటారు.
 • మహర్షి : సామాన్య ఋషి స్థాయిని దాటిని గొప్ప ఋషులను మహర్షి అంటారు.
 • రాజర్షి : రాజుగా ఉంటూనే ఋషిత్వం పొందినవాడు రాజర్షి.
 • అ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
 • ∷ అగ్ని మహర్షి
 • ∷ అగస్త్య మహర్షి
 • ∷ అంగీరస మహర్షి
 • ∷ అంగిరో మహర్షి
 • ∷ అత్రి మహర్షి
 • ∷ అర్వరీవత మహర్షి
 • ∷ అభినామన మహర్షి
 • ∷ అగ్నివేశ మహర్షి
 • ∷ అరుణి మహర్షి
 • ∷ అష్టావక్ర మహర్షి
 • ∷ అష్టిక మహర్షి
 • ∷ అథర్వణ మహర్షి
 • ∷ ఆత్రేయ మహర్షి
 • ∷ అథర్వాకృతి‎
 • ∷ అమహీయుడు
 • ∷ అజామిళ్హుడు‎
 • ∷ అప్రతిరథుడు‎
 • ∷ అయాస్యుడు‎
 • ∷ అవస్యుడు
 • ∷ అంబరీషుడు
 • ఇ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
 • ∷ ఇరింబిఠి‎
 • ఉ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
 • ∷ ఉపమన్యు మహర్షి
 • ∷ ఉత్తమ మహర్షి
 • ∷ ఉన్మోచన
 • ∷ ఉపరిబభ్రవుడు
 • ∷ ఉద్దాలకుడు‎
 • ∷ ఉశనసుడు
 • ∷ ఉత్కీలుడు
 • ఊ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
 • ∷ ఊర్ఝ మహర్షి
 • ∷ ఊర్ద్వబాహు మహర్షి
 • ఋ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
 • ∷ ఋచీక మహర్షి
 • ∷ ఋషభ మహర్షి
 • ∷ ఋష్యశృంగ మహర్షి
 • ∷ ఋషి
 • ఔ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
 • ∷ ఔపమన్యవ మహర్షి
 • ∷ ఔరవ మహర్షి
 • క - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
 • ∷ కపిల మహర్షి
 • ∷ కశ్యప మహర్షి
 • ∷ క్రతు మహర్షి
 • ∷ కౌకుండి మహర్షి
 • ∷ కురుండి మహర్షి
 • ∷ కావ్య మహర్షి
 • ∷ కాంభోజ మహర్షి
 • ∷ కంబ స్వాయంభువ మహర్షి
 • ∷ కాండ్వ మహర్షి
 • ∷ కణ్వ మహర్షి
 • ∷ కాణ్వ మహర్షి
 • ∷ కిందమ మహర్షి
 • ∷ కుత్స మహర్షి
 • ∷ కౌరుపథి‎
 • ∷ కౌశికుడు‎
 • ∷ కురువు
 • ∷ కాణుడు‎
 • ∷ కలి
 • ∷ కాంకాయనుడు
 • ∷ కపింజలుడు‎
 • ∷ కుసీదుడు
 • ∷ కౌడిన్యమహర్షి
 • గ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
 • ∷ గౌతమ మహర్షి
 • ∷ గర్గ మహర్షి
 • ∷ గృత్సమద మహర్షి
 • ∷ గృత్సదుడు‎
 • ∷ గోపథుడు‎
 • ∷ గోతముడు
 • ∷ గౌరీవీతి
 • ∷ గోపవనుడు
 • ∷ గయుడు
 • చ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
 • ∷ చ్యవన మహర్షి
 • ∷ చైత్ర మహర్షి
 • ∷ చాతనుడు‎
 • జ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
 • ∷ జమదగ్ని మహర్షి
 • ∷ జైమిని మహర్షి
 • ∷ జ్యోతిర్ధామ మహర్షి
 • ∷ జాహ్న మహర్షి
 • ∷ జగద్బీజ
 • ∷ జాటికాయనుడు‎
 • త - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
 • ∷ తండి మహర్షి
 • ∷ తిత్తిరి మహర్షి
 • ∷ త్రితుడు
 • ∷ తృణపాణి
 • ద - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
 • ∷ దధీచి మహర్షి
 • ∷ దుర్వాస మహర్షి
 • ∷ దేవల మహర్షి
 • ∷ దత్తోలి మహర్షి
 • ∷ దాలయ మహర్షి
 • ∷ దీర్ఘతమ మహర్షి
 • ∷ ద్రవిణోదస్సు‎
 • అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
 • ∷ నచికేత మహర్షి
 • ∷ నారద మహర్షి
 • ∷ నిశ్ఛర మహర్షి
 • ∷ సుమేధా మహర్షి
 • ∷ నోధా
 • ∷ నృమేధుడు
 • ప - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
 • ∷ పరశురాముడు
 • ∷ పరాశర మహర్షి
 • ∷ పరిజన్య మహర్షి
 • ∷ పులస్త్య మహర్షి
 • ∷ ప్రాచేతస మహర్షి
 • ∷ పులహ మహర్షి
 • ∷ ప్రాణ మహర్షి
 • ∷ ప్రవహిత మహర్షి
 • ∷ పృథు మహర్షి
 • ∷ పివర మహర్షి
 • ∷ పిప్పలాద మహర్షి
 • ∷ ప్రత్య్సంగిరసుడు
 • ∷ పతివేదనుడు
 • ∷ ప్రమోచన‎
 • ∷ ప్రశోచనుడు‎
 • ∷ ప్రియమేథుడు
 • ∷ పార్వతుడు
 • ∷ పురుహన్మ‎
 • ∷ ప్రస్కణ్వుడు
 • ∷ ప్రాగాథుడు
 • ∷ ప్రాచీనబర్హి
 • ∷ ప్రయోగుడు
 • ∷ పూరుడు
 • ∷ పాయు
 • బ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
 • ∷ భరద్వాజ మహర్షి
 • ∷ భృగు మహర్షి
 • ∷ భృంగి మహర్షి
 • ∷ బ్రహ్మర్షి మహర్షి
 • ∷ బభ్రుపింగళుడు
 • ∷ భార్గవవైదర్భి‎
 • ∷ భాగలి
 • ∷ భృగ్వంగిరాబ్రహ్మ
 • ∷ బ్రహ్మస్కందుడు‎
 • ∷ భగుడు‎
 • ∷ బ్రహ్మర్షి
 • ∷ బృహత్కీర్తి‎
 • ∷ బృహజ్జ్యోతి‎
 • ∷ భర్గుడు
 • మ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
 • ∷ మరీచి మహర్షి
 • ∷ మార్కండేయ మహర్షి
 • ∷ మిత మహర్షి
 • ∷ మృకండు మహర్షి
 • ∷ మహాముని మహర్షి
 • ∷ మధు మహర్షి
 • ∷ మాండవ్య మహర్షి
 • ∷ మాయు
 • ∷ మృగారుడు‎
 • ∷ మాతృనామ‎
 • ∷ మయోభువు‎
 • ∷ మేధాతిథి
 • ∷ మధుచ్ఛందుడు
 • ∷ మనువు
 • ∷ మారీచుడు
 •  - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
 • ∷ యాజ్ఞవల్క మహర్షి
 • ∷ యయాతి‎
 • ర - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
 • ∷ రురు మహర్షి
 • ∷ రాజర్షి మహర్షి
 • ∷ రేభుడు
 • అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
 • ∷ వశిష్ట మహర్షి
 • ∷ వాలఖిల్యులు
 • ∷ వాల్మీకి మహర్షి
 • ∷ విశ్వామిత్ర మహర్షి
 • ∷ వ్యాస మహర్షి
 • ∷ విభాండక ఋషి
 • ∷ వాదుల మహర్షి
 • ∷ వాణక మహర్షి
 • ∷ వేదశ్రీ మహర్షి
 • ∷ వేదబాహు మహర్షి
 • ∷ విరాజా మహర్షి
 • ∷ వైశేషిక మహర్షి
 • ∷ వైశంపాయన మహర్షి
 • ∷ వర్తంతు మహర్షి
 • ∷ వృషాకపి
 • ∷ విరూపుడు‎
 • ∷ వత్సుడు‎
 • ∷ వేనుడు
 • ∷ వామదేవుడు‎
 • ∷ వత్సప్రి
 • ∷ విందుడు
 • శ - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
 • ∷ శంఖ మహర్షి
 • ∷ శంకృతి మహర్షి
 • ∷ శతానంద మహర్షి
 • ∷ శుక మహర్షి
 • ∷ శుక్ర మహర్షి
 • ∷ శృంగి ఋషి
 • ∷ శశికర్ణుడు
 • ∷ శంభు‎
 • ∷ శౌనకుడు
 • ∷ శంయువు‎
 • ∷ శ్రుతకక్షుడు
 • స - అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
 •  సమ్మిత మహర్షి
 •  సనత్కుమారులు
 • సప్తర్షులు
 • ∷ స్థంభ మహర్షి
 • ∷ సుధామ మహర్షి
 • ∷ సహిష్ణు మహర్షి
 • ∷ సాంఖ్య మహర్షి
 • ∷ సాందీపణి మహర్షి
 • ∷ సావిత్రీసూర్య
 • ∷ సుశబ్దుడు‎
 • ∷ సుతకక్షుడు‎
 • ∷ సుకక్షుడు‎
 • ∷ సౌభరి
 • ∷ సుకీర్తి‎
 • ∷ సవితామహర్షి సామావేదానికి మూలము.
 • ∷ సింధుద్వీపుడు
 • ∷ శునఃశేపుడు
 • ∷ సుదీతి
 • అను అక్షరముతో ఉన్న ఋషివర్యులు
 • ∷ హవిష్మంత మహర్షి
 • ∷ హిరణ్యరోమ మహర్షి .
సంకలనం: నాగవరపు రవీంద్ర
"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top