నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

తెలుగు భారత్ గురించి


తెలుగు భారత్ గురించి - About Telugu Bhaarath
న సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, నైతిక విలువలు, మన పూర్వీకుల స్థితిగతుల గురించి భవిష్య తరాలకు తెలియచెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది.

సనాతన ధర్మాన్ని మన పూర్వీకుల మనకు అందించిన వైదిక జ్ఞానాన్ని భావి తరాలకు అందించాలనే సంకల్పంతో ఎందరో మహానుభావుల మనకు అందించిన జ్ఞానాన్నిసేకరించి, పరిశోధించి తెలుగు ప్రజలకు అందించాలనే సదుద్దేశంతో మన ఈ "తెలుగు భారత్" వేదికను ప్రారంబించడం జరిగింది.

సామజిక విషయాలు:
నేటి సమాజంలో హైందవుల స్థితిగతులు, ఆర్.యస్.యస్ సంఘ్ దాని అనుబంధ జాతీయవాద సంఘాల విశేషాలు, వార్తలు, హైందవ ధర్మ రక్షణనే ధ్యేయంగా తెలుగు భారత్ పనిచేస్తోంది.

సంప్రదించండి:

మా ఈమెయిలు: telugubhaarath@gmail.com


ధర్మో రక్షతి రక్షితః