నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

- ఆర్ఎస్ఎస్ -

ఆర్ఎస్ఎస్

13, సెప్టెంబర్ 2020, ఆదివారం

సంతాన భాగ్యము- వేదవిహిత ఉపాయము - Santanam

సంతానము లేక చాలా మంది దంపతులు అన్ని రకాల ప్రయత్నాలూ చేసి ఫలము దక్కక విసిగి వేసారి ఉంటారు. భౌతికంగా, లైంగికముగా , మానసికముగా వారిలో ఎట్టి లోపాలూ ఉండవు. అయినా సంతానము కలగదు. దానికి కారణము ఎవరూ చెప్పలేరు. అయితే వేదము మనకు ఆ కారణాన్ని తేటతెల్లము చేస్తుంది.
నిజానికి ఇదేమీ కొత్తవిషయము కాదు. వేదోక్తమైన కర్మలను అనాదిగా ఆచరిస్తూ, సంతానాన్ని పొందినవారు అన్నికాలాల్లోనూ ఉన్నారు. సంతానము కోసము యాగాలు చేయుట మనకు తెలిసినదే. దశరథుడి వంటివాడే పుత్రకామేష్టి యాగము చేసినాడని పురాణము చెబుతుంది.
అయితే, సంతానము కోసము, యాగమే ఎందుకు చేయాలి ? ఇతర పద్దతులు లేవా ? 
ఈ ప్రశ్నకు సమాధానము కూడా వేదమే చెబుతుంది. కృష్ణ యజుర్వేదములోని రెండవ కాండములోని, మొదటి ప్రశ్నలో ఈ విషయము దీర్ఘముగా చర్చించబడినది.

అసలు, సంతానము కలుగుటకు, కలగక పోవడానికి గల కారణాలు తెలిస్తే, మిగతావి సులభముగా అర్థము అవుతాయి. మొదట తెలుసుకోవలసినది, సంతానానికి కారణము మన దేహములో చరించే వాయువు. ఈ వాయువే ఐదురకాలుగా పిలవబడుతుంది. వీటినే పంచప్రాణాలు అంటారు. దేహములో వాయు సంచారమే ప్రాణము ఉండుటకు, లేకపోవుటకు కారణము. ఉఛ్చ్వాస నిశ్వాసాలు లేకపోతే ప్రాణము ఉంటుందా ?

ఈ ఐదు ప్రాణాలలో, ప్రాణము, అపానము -- ఇవి రెండే సంతానానికి కారణము. మన ముఖమునుండీ బయటికి సంచరించే వాయువే ప్రాణము. మన దేహములో ఉదరభాగములో లోలోపలే సంచరించు వాయువే అపానము. దీనినే నియుత్ అని వేదభాషలో అంటారు.
ఈ ప్రాణము, అపానము ఒకదానినొకటి పొందినపుడు-- అనగా కలసినపుడు మాత్రమే , సంతానము కలిగే సాధ్యత ఉంటుంది. ప్రాణము , అపానము ఒకదానినొకటి కలియక, వేరువేరు అయిపోతే అప్పుడు ఆ మనుష్యుడికి సంతానము కలుగదు. కాబట్టి, ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతానము కలుగక పోవుటకు, ఈ ప్రాణాపానాలు దూరమగుటయే  కారణము.

మరి, వాటిని కలుపుట ఎలాగ ? 
దీనికి వాయువే మనకు సహకరించాలి. అనగా , వాయువు మనకు సహకరించుటకు తగ్గ ప్రయత్నాలు మనము చేయాలి.  అది ఎలాగ అంటే, వాయువు అతివేగముగా సంచరించువాడు. అందుకే వాయువేగము... అంటుంటాము. వాయువు అతివేగముగా సంచరించినట్టే, అతివేగముగా ఫలము కూడా ఇస్తాడు. కాబట్టి వాయువు అనుగ్రహము పొందాలంటే మనము చేయవలసినది-- శ్వేతపశు యాగము. శ్వేత పశువు వాయువుకు ప్రియమైనది.

అపానవాయువును ’నియుత్ ’ అంటారని తెలుసుకున్నాము కదా , నియుత్ అంటే , వాయువు సంచరించే రథము ను లాగే గుర్రాలు. అంటే దేహములో ఏదో రథము పరుగెడుతూ ఉంటుంది అని అర్థము కాదు. వేదము ఏమి చెప్పినా నేరుగా చెప్పదు. ఒక చిహ్నారూపముగానో, సంజ్ఞా రూపముగానో చెబుతుంది. ఈ నియుత్ అనే వాయువు దేహములో తిరుగుతుంది కాబట్టి, వాయువును ’ నియుత్వంతుడు ’ అంటుంది వేదము. ఈ నియుత్వంతుడికి, శ్వేత పశువు అతి ప్రియమైనది.....అని కూడా వేదము చెబుతుంది.

కాబట్టి, శ్వేతపశువు నుండీ వచ్చిన ద్రవ్యాలతో {అనగా తెల్లటి పశువు-- అది గుర్రము, మేక, ఆవు, గొర్రె వీటిలో ఏదైనా కావచ్చు.. అయితే గోవుకున్నంత శ్రేష్ఠత్వము, ప్రాముఖ్యత వలన పంచగవ్యాలతో} ఇట్టి యాగము చేయుట ఈ కలికాలములో రూఢియైనది.
ఈ శ్వేత పశుయాగము చేయడము వలన, వాయువు, తన భాగము తనకు దొరకుట వలన తృప్తుడై, దేహములో ప్రాణాపానములను కలియునట్లు చేస్తాడు. అప్పుడు సంతాన నిరోధకముగా ఉన్న దోషము తీరి, సంతానము కలుగుతుంది. ఇదే విధముగా దీర్ఘరోగుల శరీరములో కూడా ప్రాణాపానాలు కలియక, ఆ రోగి మరణించే అవకాశము ఉంటుంది. దీర్ఘ రోగులు ఈ శ్వేత పశుయాగము చేయడము వల్ల, వారుకూడా రోగము పోగొట్టుకొని ఆరోగ్యము పొందుతారు. ఇదేవిధముగా ధనప్రాప్తి కోసము కూడా ఈ యాగము చేస్తారు. అదే విధముగా, ప్రజల మీద అధికారము సంపాదించి నాయకుడు కాగోరినవారు కూడా ఇదే యాగాన్ని చేసి ఫలితాన్ని పొందవచ్చు.

ఇప్పుడొక ముఖ్య ప్రశ్న: 
ఈ యాగము వలన అనేక ఫలితాలు కలుగుతాయి నిజమే, కానీ అందరికీ ఇది సాధ్యమా? 
అందరికీ సాధ్యము కాకపోవచ్చు. యాగమంటేనే ఖర్చుతో కూడినది. పైగా ఎన్నెన్నో వసతులు, సౌకర్యాలు ఉండాలి. అవిలేనివారు, ప్రతి దినమూ బ్రహ్మ యజ్ఞములో వేదములోని ఈ రెండవ కాండము, మొదటి ప్రశ్న లోని మొదటి అనువాకాన్ని [ వాయుర్వై క్షేపిష్ఠా దేవతా.... ] పారాయణము చేసినా అంతే ఫలితము ఉంటుంది. బ్రహ్మ యజ్ఞములో కాకపోయినా, మామూలుగా అయినా పారాయణ చేయవచ్చు. అది కూడా వీలుకాని వారు, వేదవిదుడైన బ్రాహ్మణుడితో తమ స్వగృహమునందు నలభై రోజులు ఈ పారాయణము చేయించవచ్చు.
వేదము ఉన్నది మానవుల అభ్యుదయము , క్షేమము కోసము మాత్రమే గనుక, వేదములో చెప్పబడిన ఈ విధానాన్ని పాటించి సత్ఫలితాలను పొందుదాము.


|| జగదంబార్పణమస్తు || 
|| వేద నారాయణార్పణమస్తు || 

దీనినే ఈనాటి శాస్త్రజ్ఞులు, వైద్యులు పరిశోధనలు చేస్తే, ఈ కారణాలను, పరిష్కారాన్ని ఇప్పటి పదజాలము ఉపయోగించి, సంతాన సాఫల్య కేంద్రాలలో కొత్తపేరు పెట్టి , యాగానికి ప్రత్యామ్నాయాలను కనుగొని అదే ఫలితము వచ్చునట్టుగా చేయగలరేమో..

సంకలనం: జనార్ధన శర్మ గురువు గారు

వేధాల ఆధారంగా కృష్ణ బియ్యాన్ని పండించి ఔరా అనిపిస్తున్నాడు కరీంనగర్ యువరైతు - Krishna Biyyam

కృష్ణ బియ్యం

వేధాల ఆధారంగా  కృష్ణ బియ్యాన్ని పండించి ఔరా అనిపిస్తున్నాడు  కరీంనగర్ యువరైతు. 

ఆరోగ్యానికి సురక్షితమైన ఆహారంగా అనాదిగా పేరున్న‌ కృష్ణ బియ్యాన్ని(న‌ల్ల బియ్యం) కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండ‌లం కాశింపేట గ్రామంలో కౌటిల్య అనే యువ‌కుడు విజయవంతంగా పండిస్తున్నాడు. తిరుప‌తి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఎంఏ యజుర్వేదం చ‌దువుతున్న కౌటిల్య కృష్ణన్ వేదాల ఆధారంగా వ్య‌వ‌సాయంలో ప్ర‌యోగాలు చేస్తున్నాడు. కృష్ణ వ్రీహి అని పిలిచే ఈ కృష్ణ బియ్యానికి ఇటీవలే జియోగ్రాఫిక‌ల్ ఇండికేష‌న్‌ ట్యాగ్ వచ్చింది. మణిపూర్, ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ప్రాంతాల్లో కృష్ణ బియ్యానికి జీఐ ట్యాగ్ లభించింది.

కృష్ణ బియ్యం ప్రత్యేకమైన ఛాయగల దేశవాళీ వరి రకం. ఇతర రకాలతో పోల్చినపుడు దీనిలో అత్యధిక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. బ్రౌన్ రైస్ కన్నా ఎక్కువ ప్రొటీన్ కంటెంట్ కృష్ణ బియ్యంలో ఉంటుంది. కృష్ణ బియ్యంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. గుండె సంబంధిత వ్యాధులు, కేన్సర్, ఊబకాయం మొదలైన వ్యాధులు నయం కావడంలో కృష్ణ బియ్యం ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు రుజువైంది. కొన్ని రకాల కణుతులపై యాంటీ ఇన్‌ప్లమేటరీ ఎఫెక్ట్ చూపిస్తున్నట్లు వెల్లడైంది. యాంథోసయనిన్ అత్యధికంగాగల ధాన్యాల్లో కృష్ణ బియ్యం ఒకటి. కృష్ణ బియ్యంలో 18 ముఖ్యమైన అమినో ఆమ్లాలు, ఐరన్, జింక్, కాపర్, కెరొటిన్, పైబర్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి.

మెదడు, కాలేయం పనితీరు మెరుగుపడేందుకు కృష్ణా బియ్యం దోహదపడుతుందని, బాడీ డీటాక్సిఫికేషన్ అవుతుందని రుజువైంది. కడుపు మంట, బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను తగ్గిస్తుందని, మలబద్ధకాన్ని, అతిసారను నిరోధించేందుకు ఉపయోగపడుతుంది.

కృష్ణ బియ్యం ఆవిర్భావం, చరిత్ర

అత్యంత ప్రాచీన వరి రకాల్లో కృష్ణ బియ్యం ఒకటి. ప్రాచీన కాలంలో ఈ వరికి ధార్మిక‌ ప్రాధాన్యం ఉండేది. వీటిని యజ్ఞాలు, ఇతర పండుగల్లో ఉపయోగించేవారు. ప్రాచీన భారతీయులకు కృష్ణ బియ్యం లక్షణాలు, దాని ఉపయోగాలు బాగా తెలుసు. అనేక ప్రాచీన గ్రంథాల్లో కృష్ణ బియ్యం గురించి వివరించారు.

ఆయుర్వేద మమోదధి’లో అనేక వరి రకాలను వర్గీకరించి, వివరించారు. రక్తో భీరుక, పుండరీక (తెల్లని వరి రకం), కలమ (దళసరి బియ్యం – మే, జూన్‌లలో నాటతారు. డిసెంబరు లేదా జనవరిలో పంట చేతికి వస్తుంది). మహాపుష్పకో (పెద్ద పువ్వులతో), డిర్ఘాహ్ (పొడవైన కంకులు), కంకణ (స్వర్ణ పొట్టు) మొదలైన రకాల గురించి వివరించారు. ‘చరక సంహిత’లో కూడా ఈ పంట రకాల గురించి వర్గీకరించి వివరించారు. కృష్ణ బియ్యానికి ఉన్న  ఔషధ లక్షణాలను కూడా వివరించారు. కృష్ణ బియ్యాన్ని చర్మ రుగ్మతలను నయం చేయడానికి ఉపయోగించేవారనే నమ్మకం ఉంది. రోగ నిరోధక శక్తిని పెంచడానికి, శారీరక బలం వృద్ధికి వీటిని ఉపయోగించేవారు.

కృష్ణ బియ్యం వంటి దేశవాళీ రకాలను కాపాడటానికి వ్యవసాయ రంగం ప్రాధాన్యం ఇవ్వాలని కౌటిల్య కృ‌ష్ణ‌న్ కోరుతున్నారు. ఫంక్షనల్ ఫుడ్ మార్కెట్ల విస్తరణలో పోటీ పడే కొత్త ఉత్పత్తుల అభివృద్ధికి ఈ ధాన్యాలను ఫుడ్ ఇండస్ట్రీ ఉపయోగించుకోవచ్చ‌ని, మ‌రిన్ని వివ‌రాల‌కు త‌న‌ను 86867 43452 నెంబ‌ర్ ద్వారా సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని కౌటిల్య సూచిస్తున్నారు. కృ‌షి భార‌తం సంస్థ‌ను నెల‌కొల్పి వ్య‌వ‌సాయరంగంలో ప‌రిశోధ‌న‌లు చేస్తున్న‌ కౌటిల్య క్ర‌మం త‌ప్ప‌కుండా వృ‌ష‌భోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్నార

సంకలనం: అపర్ణా దేవి

జాతీయ భద్రతకు ముప్పుగా మారిన జిహాదీ రోహింగ్యాలు - Jihadi Rohingyas who have become a threat to national security


జాతీయ భద్రతకు ముప్పుగా పరిగనించబడ్డ రోహ్యంగాలు, భారత దేశంలోకి వారు అక్రమ వలుసల ద్వార వచ్చారు.


అప్పట్లో దీనికి సంబందించి తీవ్ర అందోలనలు కూడ వ్యక్తం అయ్యాయి. వీరంత మన దేశంలోని శాంతి బద్రతలకు విగాతం కలిగించాలని చూస్తున్న టెర్రరిష్టు మూకలకు శత్రుదేశాలకు సహకరిస్తున్నారు అని ఇంటెలిజెన్స్ నిఘా వారు హెచ్చరిస్తున్నారు.
 • ➣ కొంత కాలం కిందట ఇదే రోహ్యంగ టెర్రరిష్టులు ప్రో పాక్ టెర్రర్ గ్రూపులతో కలిసి పని చేసిన వార్తలు చూసాము. గతంలో తెలంగాణ లో కూడ పలువురు రోహ్యంగాలను అక్రమ వలుసదారులుగ గుర్తిస్తు అరెస్ట్ లు కూడ చేయడం జరిగింది.
 • ➣ పశ్చింబెంగాల్, అస్సోమ్ రాష్ట్రాలలో వీరికి అక్కడి పాలకులే తలొగ్గుతున్నారంటే వారి సంక్య బలం అంచన వేయొచ్చు.  
 • ➣ హైదిరాబాద్ నుంచి డిల్లి లో జరిగిన షాహిన్ బాగ్ గటన వరకు జరిగిన అనేక అల్లర్లలో వీరే ప్రదాన కారకులు అని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
 • ➣ కొన్ని మీడియా సంస్థల నీవేదిక ప్రకారం చూసుకుంటే 2004 నాటికి ఈ దేశం లో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలుస వచ్చిన వలుస దారుల సంక్య 12000000 (కోటి ఇరువై లక్షలు). అది 2016 నాటికి ఆ సంక్య 20000000 (రెండు కోట్లు) కు చేరుకుంది.  ఇలా ఈ సంక్యా నిరంతరం పెరుగుతునే ఉంది..
శరణార్థులే జిహాదీలుగా:
శరణార్థులే కదా అని చోటిస్తే స్వీడన్ పరిస్తితి ఏమైందో ఇటివలే చూసాం, అక్కడ జరిగిన గటనలే చక్కతి ఉదాహరణ. అంతే కాదు ఏ దేశమైన పథకాలు ఆదేశంలోని  ప్రజలకు అందేలా ప్రవేశ పెడుతుంది. కాని మనదేశం లో అక్రమ వలుస దారుల వలన మన వారికి సంక్షేమ పథకాలు అందడం లేదని వాదనలు వస్తున్నాయి.    ఇక్కడి కొందరు నీతి లేని పాలకుల వలన వారికి ఓటు హక్కు కల్పించబడి,వారిచే వోట్లు వేయించుకుంటు పబ్బం గడుపుకుంటున్నారు. కాని అది ఎంతటి ప్రమాదకరమో ఇప్పటివరకు జరిగిన గటనలే, ఇంక జరుగుతున్న గటనలే వీటికి ఉదాహరనలు.

మన దేశంలో జమ్మూ కాశ్మీర్,కేరళ, తెలంగాణ, ఆంద్రప్రదేశ్, బెంగాల్, అస్సోమ్ ఇలా చాల రాష్ట్రాలు అక్రమ వలుసదారుల గుప్పిట్లోకి వెల్లి పోతున్నాయి. ఆనాటి ప్రమాద స్థితికి కారకులు దేశ బద్రతకు పెను ప్రమాదం వాటిల్ల జేసే శక్తులు ఈ రోహ్యంగాలు అని పలునివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఇక వీరంత తెలంగాణ లో తిష్ట వేసుకున్న విదానం చాల ఆందోలన కరం రాష్ట్ర ప్రభుత్వాల విషరాజకీయాల నీడలో భారతీయులకు పెను ప్రమాదం పొంచి అని విశ్లేషకులు చేస్తున్న హెచ్చరిక.

అటువంటివారు ఇప్పుడు తమ స్వంత పుట్ బాల్ జట్టును ఏర్పాటు చేసుకుని స్థానిక పుట్ బాల్ టోర్నమెంట్ లలో కూడ పాల్గొంటున్నన్నారు. అక్రమ వలుసదారులైన వీరందరిని చాల సులువుగా వీరిని భరతీయులుగ మార్చి మన దేశం లో భాగం చేయడానికి ఈ పుట్ బాల్ మాద్యమాన్ని ఎంచుకున్నరు అని తాజాగ తెలుస్తుంది. అదికూడ ఎక్కడో కాదు తెలంగాణ లో హైదరబాద్ నడి బొడ్డులో ఇది జరుగుతుంది.

ఇదే విషయం పైన నిజామబాద్ MP ధర్మపురి అరవిందు గారు ఒక ట్వీట్ కూడ చేసారు.

"ఓహిందువా ఎప్పుడు మేల్కొంటావు ఈ ప్రాంతీయ పార్టీల ఓటు బ్యంకుల తయారిలో మనమే శరణార్థుల మై పోతున్నాము" అని చెబుతు, కెంద్ర హొం మంత్రి అమిత్ షా గారికి ట్యాగ్ చేసారు.

దానికి  We want NRC అని  # ట్యాగ్ ని కూడ జోడించారు. రోహ్యంగ RFCI అంటే రోహ్యంగా పుట్ పుటు బాల్ క్లబ్ అనిఅర్ధం. ఈ పుట్ బాల్ జట్టు గతం లో అనేక టోర్నమెంట్ లలో పాల్గొనడం జరిగింది. భారతదేశం లోకి వారి అక్రమ వలుసలను వైట్ వాష్ చేయడానికి ఈ పుట్ బాల్ ఆట ఉపయోగ పడుతుందనే వాస్తావాన్ని దచడానికి వీరు వెనకాడరు, ఎందుకంటె వారి ప్రదాన లక్ష్యం అదే కాబట్టి.

డిల్లికి చెందిన రోహ్యంగా యువ నాయకుడు అలీ జోహార్ మాట్లాడుతు రోహ్యంగ శరణార్థులను ఒక ప్రత్యేక లెన్స్ లు పెట్టి ( బూతద్దం లొంచి) చూస్తున్నారు ఇది సరికాదు. మాగురించి తప్పుగ కథనాలు వినిపిస్తున్నయి, అయిన కాని ఇప్పుడు పుట్ బాల్ మాకు ఒక సానుకూల వాతవరణాన్ని కల్పిస్తుంది. 

మమ్మల్ని భారతీయులుగ మారుస్తుంది, మేము కూడ భారతీయులం అని ప్రపంచానికి తెలియ చేయడానికి  వీలు కల్పిస్తుంది. పుట్ బాల్ నిర్మానత్మక మార్పుకు మార్గం సుగమం చేసింది, కాని అడుగడున అవరోదాలు ఎదురౌతుండడం  కష్టంగ మారుతుంది అని అన్నాడు.

 • 2018 లో united nations high commissioner for refugees (unhcr) (యునైటెడ్ నేషన్ హై కమీషనర్ పర్ రెప్యూజీస్) వారు నిర్వహించిన పుట్ బాల్ టోర్నమెంట్ లో కూడ రోహ్యంగాలు పాల్గొన్నారు. 
 • Ghansi Bazaar Quli Qutub Shah Stadium Hyderabad (గాన్షి బజార్ ఖులి ఖుతుబ్ షా స్టేడియం హైదరబాద్) లో నిర్వహించిన ఈ టోర్నమెంట్ లలో మొత్తం 16 జట్లు పాల్గొనగా వీటిలో మూడు టీములు జల్పల్లి, కిషన్ బాగ్, బాలపూర్ లలో ఉన్న శరణార్థ శిబిరాల నుంచి వచ్చిన రొహ్యంగాలకు సమబందించినవే.
ఒక రోహ్యంగా ఇలా అంటున్నాడు.. "మేము కేవలం ఈ ఆట ఆడేది వినోదంకోసం కానే కాదు, మా రోహ్యంగాల జీవితాలలో వెలుగులు నిండాలని మేము ఆడుతున్నమని 24 ఏల్ల బాలపూర్  రోహ్యంగ శరణార్థి అబ్దుల్లా అంటున్నాడు. ఈ మూడు జట్లను రోహ్యంగా పుట్ బాల్ అకాడమి, రోహ్యంగ పుట్ బాల్ క్లబ్ కిషన్ బాగ్,  రోహ్యంగ పుట్ బాల్ క్లబ్ హైదరబాద్, అని పిలుస్తారు.

ఈ కార్యక్రమ నిర్వాహకులలో ఒకరైన సేవ్ ది చిల్డ్రన్ జనరల్ మేనేజర్ మాట్లాడుతు....

ఇక్కడ శరణార్థులకు ఒక వేదికను కల్పించడమే మా లక్ష్యం, వారిలో ఎక్కువ మంది రోహ్యంగాలున్నారు. అలాగే ఈ రోహ్యంగాల చదువుకోవాలి అంటే అధార్ తప్పని సరి కావడం వలన వారి పిల్లలకు విధ్యా అందడం లేదు అని చెప్పుకొచ్చాడు.

రోహ్యంగ RFCI అనేది 2016 ప్రాంతం లోనే హైదరబాద్ లోని బాలపూర్ నుంచి వచ్చింది. తెలంగాణ పుట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మహ్మద్ అలీ జాఫర్ మాట్లాడుతు. రోహ్యంగాలు ఇక్కడ ఉన్నంత కాలం వారు మాతో ఆడవచ్చు, మాతో కలిసి ప్రాక్టీస్ కూడ చేయ వచ్చు. అంతే కాదు వారికోసం ప్రత్యేకంగా ఒక కోచ్ ను పెట్టె ఆలోచనలో ఉన్నమని చెప్పుకు వచ్చాడు. ఈ ఆటగాల్లలో కొందరు మయన్మార్ నుంచి నేరుగా భారత్ దేశం లోకి రాలేదు, వీరంత బంగ్లదేశ్ నుంచి వచ్చారు అని చెబుతున్నారు.. తద్వార వారిని ఆర్థిక వలుస దారులుగ గుర్తించెందుకు కుదురుతుందనే అలోచనలో ఉన్నారు. వీరంత బంగ్లదేశ్ నుంచి వచ్చినట్లుగా అంగీకరించడానికి ఏ మాత్రం సంకోచించరు. 

రోహ్యంగాలలో ఒకడు ఇలా చెప్పుకొచ్చాడు... "మేము మా ఇంటిని ఒదిలి దిక్కు తోచని స్థితిలో బంగ్లదేశ్ కి వచ్చాం, మాకు తెలిసిన వక్తులు భారత దేశంలో నివసిస్తున్నారు అందుకే మేము ఇక్కడకు రావలని నిర్ణయించుకున్నాం.నా తల్లి తండ్రులు కూడ రావలనుకున్న పరిస్థితిలు అనుకూలించక వారు బంగ్లదేశ్ లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు అని తెలిపాడు".

భారత దేశమ్లోని రోహ్య్నగాల మద్దతుగా అనేక మానవ హక్కుల సంగాలుకూడ ముందుకు వచ్చాయి. వాటిలో ఒకటి "Rohingya human Right's Initial live" ఈ పేరు చూస్తేనే మనకు అర్థం అయిపోతుంది. ఇది ఒక లోకల్ నాన్ గవర్నమెంట్, నాన్ ఫ్రాపిట్ ఆర్గనైజేశన్ గా ఇది ఏర్పడింది కూడ.

కొంత మంది డిల్లి లోని రోహ్యంగా ఆక్టివిస్ట్ ల మద్దతుతోనే ఈ సంస్థ బాగాటంగా ఎం చెబుతుందంటే. మేము విజన్ పాషన్ సాలిడారిటి హోప్ యూనిటి ప్రెజ్ రెవెన్స్ వంటి భావలతో కట్టుబండి ఉన్నాం.

మయన్మార్ బంగ్లాదేశ్ లోనుండి భారత దేశం లోకి వలుస వచ్చిన రోహ్యంగాలు ఇతర మైనారిటిలా హక్కులను నిస్వార్థంగా ప్రోత్సహించడమే మా లక్ష్యం అని చెబుతున్నారు. వీరంత కూడ భారత దేశ చట్ట నిబందనలకు అనుగునగానే నడుచుకుంటూన్నరనే రోహ్యంగ మద్దతు దారులు చెప్పె మాట.
 • ➣నిజానికి రోహ్యంగాలు 2016 కంటే ముందే పుట్ బాల్ మ్యాచ్ లలో పాల్గొంటున్నటున్నట్టు తెలుస్తుంది.
 • ➣ఒక నీవెదిక ప్రకారం 2014 లోనే వీరు పుట్ బాల్ మ్యాచ్ లలో పాల్గొంటున్నటున్నట్టు తెలుస్తుంది. 
 • ➣తర్వాత ఇదే తరహా లో డిల్లొ లో కూడ కొన్ని జట్లు దర్శనం  ఇచ్చాయి. 
 • రొహ్యంగ పుట్ బాల్ రాత్రుల పేరిట షాహిన్ బాగ్ లోని ఒక గుడారం కింద గుమిగూడారని 2017 లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ నీవేదిక ఒకటి పేర్కొంది.
 • ➣మరో వైపు భారత ప్రభుత్వం అక్రమ వలుస దారులైనటువంటి రోహ్యంగాల పట్ల కఠిన వైకరిని అవలంబిస్తుంది.
 • ➣గత ఏడాది 1300 మంది రోహ్యంగాలు దేశం నుంచి వెల్లగొట్టేస్థారని భయం తో బంగ్లాదేశ్కు పారిపోయారనే సమాచారం ఉంది.

దేశ బద్రతకు విగాతం కలిగించే వీరంత కూడ స్థానిక చట్టాల ఉల్లంగణలకు కూడ కారకులు అవుతున్నరు.  గతంలో పలువురు కెంద్ర మంత్రులు ఇదే అబిప్రాయాన్ని వెల్లడించిన విషయం మనకు తెలిసిందే.

గత ఏడాది అక్టోబర్ లో భారత దేశానికి అక్రమంగా ప్రవేశించినందుకు గాను ఏడుగురు రోహ్యంగాలను మయన్మార్ సరిహద్దులకు పంపించారు. అంతకు ముందు వీరంత 2012 నుండి జైల్లో ఉన్నారు అనంతరం వారిని బహిష్కరించడం జరిగింది.

అస్సోమ్ లోని వివిధ శిబిరాల లో ఉంటున్నటువంటి 23 మంది రోహ్యంగాలను కూడ అక్రమ వలుసదారులుగ ప్రభుత్వం గుర్తించింది.

వీరిపైన కూడ త్వరలోనే బహిష్కరణ వేటు పడనుంది. ఈ విదంగా దేశ భద్రతకు విగాతం కలిగించే అక్రమ వలుస దారులను జల్లెడ పడుతున్న సమయం లో కెంద్రానికి సహకరించకుండా ఇలా పుట్ బాల్ మ్యాచ్ లు నిర్వహించడం ద్వార వారిని కూడ భరతీయులతో సమానంగా మార్చడానికి పన్నాగాలు పన్నుతుండటం నిజంగా అందోలన కరం.

పంచామృత స్నానాభిషేకమ్ - पञ्चामृत स्नानाभिषेकम् - PANCHAAMRRITA SNAANAABHISHHEKAM

పంచామృత స్నానాభిషేకమ్


క్షీరాభిషేకం
ఆప్యా'యస్వ సమే'తు తే విశ్వత'స్సోమవృష్ణి'యం | భవావాజ'స్య సంగధే ‖ క్షీరేణ స్నపయామి ‖

దధ్యాభిషేకం
దధిక్రావణ్ణో' అకారిషం జిష్ణోరశ్వ'స్య వాజినః' | సురభినో ముఖా'కరత్ప్రణ ఆయూగ్^మ్'షితారిషత్ ‖ దధ్నా స్నపయామి ‖

ఆజ్యాభిషేకం
శుక్రమ'సి జ్యోతి'రసి తేజో'ఽసి దేవోవస్స'వితోత్పు'నా త్వచ్ఛి'ద్రేణ పవిత్రే'ణ వసో స్సూర్య'స్య రశ్మిభిః' ‖ ఆజ్యేన స్నపయామి ‖

మధు అభిషేకం
మధువాతా' ఋతాయతే మధుక్షరంతి సింధ'వః | మాధ్వీ''ర్నస్సంత్వోష'ధీః | మధునక్త' ముతోషసి మధు'మత్పార్థి'వగం రజః' | మధుద్యౌర'స్తు నః పితా | మధు'మాన్నో వనస్పతిర్మధు'మాగ్^మ్ అస్తు సూర్యః' | మాధ్వీర్గావో' భవంతు నః ‖ మధునా స్నపయామి ‖

శర్కరాభిషేకం
స్వాదుః ప'వస్వ దివ్యాయ జన్మ'నే స్వాదురింద్రా''య సుహవీ''తు నామ్నే'' | స్వాదుర్మిత్రాయ వరు'ణాయ వాయవే బృహస్పత'యే మధు'మాగ్^మ్ అదా''భ్యః ‖ శర్కరయా స్నపయామి ‖
యాః ఫలినీర్యా అ'ఫలా అ'పుష్పాయాశ్చ' పుష్పిణీ''ః | బృహస్పతి' ప్రసూతాస్తానో ముంచస్త్వగ్^మ్ హ'సః ‖ ఫలోదకేన స్నపయామి ‖

శుద్ధోదక అభిషేకం
ఓం ఆపో హిష్ఠా మ'యోభువః' | తా న' ఊర్జే ద'ధాతన | మహేరణా'య చక్ష'సే | యో వః' శివత'మో రసః' | తస్య' భాజయతే హ నః | ఉషతీరి'వ మాతరః' | తస్మా అర'ంగ మామ వః | యస్య క్షయా'య జి'న్వథ | ఆపో' జనయ'థా చ నః ‖ ఇతి పంచామృతేన స్నాపయిత్వా ‖

पञ्चामृत स्नानाभिषेकम् - This stotram is in शुद्ध दॆवनागरी (Samskritam)

क्षीराभिषेकं
आप्या'यस्व समे'तु ते विश्वत'स्सोमवृष्णि'यं | भवावाज'स्य संगधे ‖ क्षीरेण स्नपयामि ‖

दध्याभिषेकं
दधिक्रावण्णो' अकारिषं जिष्णोरश्व'स्य वाजिनः' | सुरभिनो मुखा'करत्प्रण आयूगं'षितारिषत् ‖ दध्ना स्नपयामि ‖

आज्याभिषेकं
शुक्रम'सि ज्योति'रसि तेजो'ऽसि देवोवस्स'वितोत्पु'ना त्वच्छि'द्रेण पवित्रे'ण वसो स्सूर्य'स्य रश्मिभिः' ‖ आज्येन स्नपयामि ‖

मधु अभिषेकं
मधुवाता' ऋतायते मधुक्षरंति सिन्ध'वः | माध्वी''र्नस्सन्त्वोष'धीः | मधुनक्त' मुतोषसि मधु'मत्पार्थि'वगं रजः' | मधुद्यौर'स्तु नः पिता | मधु'मान्नो वनस्पतिर्मधु'माग्^म् अस्तु सूर्यः' | माध्वीर्गावो' भवन्तु नः ‖ मधुना स्नपयामि ‖

शर्कराभिषेकं
स्वादुः प'वस्व दिव्याय जन्म'ने स्वादुरिन्द्रा''य सुहवी''तु नाम्ने'' | स्वादुर्मित्राय वरु'णाय वायवे बृहस्पत'ये मधु'माग्^म् अदा''भ्यः ‖ शर्करया स्नपयामि ‖
याः फलिनीर्या अ'फला अ'पुष्पायाश्च' पुष्पिणी''ः | बृहस्पति' प्रसूतास्तानो मुञ्चस्त्वग्^म् ह'सः ‖ फलोदकेन स्नपयामि ‖

शुद्धोदक अभिषेकं
ॐ आपो हिष्ठा म'योभुवः' | ता न' ऊर्जे द'धातन | महेरणा'य चक्ष'से | यो वः' शिवत'मो रसः' | तस्य' भाजयते ह नः | उषतीरि'व मातरः' | तस्मा अर'ङ्ग माम वः | यस्य क्षया'य जि'न्वथ | आपो' जनय'था च नः ‖ इति पञ्चामृतेन स्नापयित्वा ‖

PANCHAAMRRITA SNAANAABHISHHEKAM - This stotram is in plain english

kshheeraabhishhekaM
aapyaa'yasva same'tu te vishvata'ssomavRRishhNi'yaM | bhavaavaaja'sya saMgadhe ‖ kshheereNa snapayaami ‖

dadhyaabhishhekaM
dadhikraavaNNo' akaarishhaM jishhNorashva'sya vaajina'H | surabhino mukhaa'karatpraNa aayoog'Mshhitaarishhat ‖ dadhnaa snapayaami ‖

aajyaabhishhekaM
shukrama'si jyoti'rasi tejo'.asi devovassa'vitotpu'naa tvacChi'dreNa pavitre'Na vaso ssoorya'sya rashmibhi'H ‖ aajyena snapayaami ‖

madhu abhishhekaM
madhuvaataa' RRitaayate madhukshharaMti siMdha'vaH | maadhvee''rnassaMtvoshha'dheeH | madhunakta' mutoshhasi madhu'matpaarthi'vagM raja'H | madhudyaura'stu naH pitaa | madhu'maanno vanaspatirmadhu'maagM astu soorya'H | maadhveergaavo' bhavaMtu naH ‖ madhunaa snapayaami ‖

sharkaraabhishhekaM
svaaduH pa'vasva divyaaya janma'ne svaaduriMdraa''ya suhavee''tu naamne'' | svaadurmitraaya varu'Naaya vaayave bRRihaspata'ye madhu'maagM adaa''bhyaH ‖ sharkarayaa snapayaami ‖

yaaH phalineeryaa a'phalaa a'pushhpaayaashcha' pushhpiNee''H | bRRihaspati' prasootaastaano muMchastvagM ha'saH ‖ phalodakena snapayaami ‖

shuddhodaka abhishhekaM
oM aapo hishhThaa ma'yobhuva'H | taa na' oorje da'dhaatana | maheraNaa'ya chakshha'se | yo va'H shivata'mo rasa'H | tasya' bhaajayate ha naH | ushhateeri'va maatara'H | tasmaa ara'nga maama vaH | yasya kshhayaa'ya ji'nvatha | aapo' janaya'thaa cha naH ‖ iti paMchaamRRitena snaapayitvaa ‖

సమర్పణ: శ్రీనివాస్ వాడరేవు - Principal Applied Scientist Lead, Microsoft Bing, Sunnyvale, CA - USA

12, సెప్టెంబర్ 2020, శనివారం

హిందువుల ఉద్యోగ అవకాశాలు కొల్లగొడుతున్న కొత్త రకం 'యూపీఎస్సీ జిహాద్' - UPSC Jihad

హిందువుల ఉద్యోగ అవకాశాలు కొల్లగొడుతున్న నయా 'యూపీఎస్సీ జిహాద్' - UPSC Jihad

మనం ఒక కొత్త రకం జిహాద్ ను గురించి తెలుసుకుందాం. ఏమిటి ఈ కొత్త జిహాద్ అనుకుంటున్నారా అయితే ముందుకు నడుద్దాం.  

సుదర్శన్ అనే 100 కి 100 శాతం హిందూ చానల్ ఒకటి హిందీలో ఉంది మీకెవరికైనా తెలుసా??? ఈ చానల్ ను స్థాపించింది సురేష్ చౌహాన్. హిందువులకు జరుగుతున్న అన్యాయాల గురించి కుండబద్దలు కొట్టే ఒకే ఒక్క చానల్.

ఈ చానల్ ఒక కొత్త జిహాద్ ను వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ విషయం బయటకు రాగానే ఇక ఆ చానల్ పై అనేక రకాల దాడులు మొదలయ్యాయి. సరే అసలు సురేష్ చౌహాన్ బయటకు తీసిన ఈ కొత్త జిహాద్ ఏమిటో ముందు తెలుసుకుందాం...

UPSC ఈ మద్య కాలంలో ఎక్కువగా శాంతి మతస్తులు అధికారంలోకి వస్తున్నారు. కారణాలు వెదుక్కుంటూ పో+తే ఈ జిహాద్ బయటపడింది. కాంగ్రెస్ హయాంలో UPSC పరిక్షలు ఉర్దూలో కూడా నిర్వహించాలని ఒక జి.వో తీసుకువచ్చారు.  మంచిదే కదా ఒక మరో భాషలో పరిక్షలు నిర్వహిస్తే తప్పేమిటి అనే ప్రశ్న మీ అందరికీ ఈ పాటికి వచ్చి ఉంటుంది. ఉర్దూ మాద్యమంలో ఎవరు పరీక్షలు వ్రాస్తారు???... ఎవరు ఆ పరిక్షా పత్రాలను మూల్యాంకనం చేస్తారు???.. .  ఎవరు ఇంటర్వ్యూ చేస్తారు??? అనే విషయాలు ఆలోచిస్తే ... అందరూ శాంతి మతస్తులే అన్నది నిజం. ఇక వారి మతాభిమానం గురించి మనం ఎక్కువగా చెప్పుకోవలసిన అవసరం లేదు. దాంతో ఎక్కువ శాతం UPSC పోస్టులన్నీ శాంతిమతస్తులు చేజిక్కించుకోవడం మొదలైంది.

ఈ విషయాన్ని సుదర్శన్ చానల్ తన బిందాస్ బోల్ అనే కార్యక్రమంలో UPSC జిహాద్ అనే పేరుతో ఒక చర్చా వేదికను మొదలు పెట్టింది. దీని వల్ల హిందువులకు జరుగుతున్న అన్యాయాన్ని బయటపెట్టే కార్యక్రమం. ఇంకేముంది మన టుకడే టుకడే గ్యాంగులు, జీహాదీలు అందరూ.. ఈ కార్యక్రమం మత కలహాలను రెచ్చగొట్టే కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమం జరగకుండా స్టే ఇవ్వమని, సుప్రీం కోర్టును ఆశ్రయించారు.  కార్యక్రమం రిలీజు కాకుండానే ఇది మత కలహాలను రెచ్చగొట్టే కార్యక్రమమని ఎలా నిర్ణయిస్తాము కాబట్టి స్టే ఇవ్వము అని సుప్రీం కోర్టు నిరాకరించింది. ఇక్కడ ఒక విచిత్రం జరిగింది.

ఈ విషయం చెప్పకుండా ఇదే స్టే కోసం సదరు పోరాటవీరులందరూ డిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. డిల్లీ హైకోర్టు స్టే మంజూరు చేసింది. సుప్రీం కోర్టు తిరస్కరించిన విషయానికి హైకోర్టు ఆమోదం తెలపడం న్యాయ చరిత్రలో మొట్టమొదటిసారి. సరే సుదర్శన్ చానల్ ఈ విషయం సుప్రీం కోర్టుకు తెలియజేస్తే, సుప్రీం కోర్టు హైకోర్టు ఆర్డరును రద్దు చేసింది.  

ఈ కార్యక్రమం నిన్న సాయంత్రం 7:30 నిముషాలకు మొదలు కావాలి కానీ మన శాంతి కాముకులు సుదర్శన్ టీ.వి ఆఫీసు పై దాడి చేశారు. కాబట్టి ఈ కార్యక్రమం 8.00 గంటలకు ప్రసారం కావాలి.... హిందువులు ఇటువంటి విషయాలు చూసైనా బుద్ది తెచ్చుకుంటారేమో చూద్దాం.... 


  

_ధర్మ ధ్వజం