నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

23, అక్టోబర్ 2016, ఆదివారం

హిందువుల పండుగలు - Hindu Festivals

భారతావని పుణ్యభూమి. ఎందరో మహాను భావులు జన్మించి, ప్రపంచానికే జ్ఞానభిక్ష పెట్టిన పవిత్రస్థలం. ఆధ్యాత్మికత మన జాతిరకం. భగవ త్తత్వానికి, తలమానికంగా, ఎన్నో వేదాలు, ఉపని షత్తుల వంటి మహోన్నత, అతి పవిత్ర, గ్రంథా లకు పుట్టినిల్లు ఈ పుడమి.

హిందూమతం లేదా హిందూ ధర్మం (Hinduism or Hindu Dharma) భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం. దీనినే 'సనాతన ధర్మం' అని కూడా తరచు వ్యవహరించడం జరుగుతుంది. హిందూమతం మరియు దాని మూలాలు వేదకాలపు నాగరికతకు సంభంధించినవి. ప్రపంచంలోనే అన్నింటికన్నా ప్రాచీనమైనది. వివిధ రకాలైన భిన్న విశ్వాసాల కలయికయైన హిందూమతాన్ని ఏ ఒక్కరో కనుగొన్నట్టు ఆధారాలు లేవు.

ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద మతం హిందూమతం . సుమారు ఒక బిలియన్ హిందూ జనాభాలో 905 మిలియన్లు భారతదేశం మరియు నేపాల్ లోనే నివసిస్తున్నారు. ఇంకా హిందువులు ప్రధానంగా ఉన్న దేశాల్లో బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్, మారిషస్, ఫిజి, సూరినాం, గయానా,ట్రినిడాడ్,రష్యా, అమెరికా, అర్జెంటీనా, ఆఫ్రికా, ఇంగ్లండ్, జెర్మనీ, మరియు టుబాగో ముఖ్యమైనవి.

హిందువుల పండుగలు
  1. ముక్కోటి ఏకాదశి -- Mukkoti ekadasi
  2. భోగి --bhoogi
  3. మకర సంక్రాంతి --Makara sanqraanti
  4. కనుమ -- kanuma
  5. రథ సప్తమి -- Ratha saptami
  6. భీష్మ ఏకాదశి -- Bheesma Aekaadasi
  7. మహాశివ రాత్రి -- Maha Siva Raatri
  8. శివరాత్రి -హరహర మహాదేవ
  9. హోలీ -- Holi, Miladinabi ,
  10. ఉగాది --Ugaadi (Telugu - New Year)
  11. శ్రీరామనవమి --Sri Raama Navami
  12. మహావీర్ జయంతి -- Mahaveer Jayanthi
  13. హనుమాన్ జయంతి -- Hanumaan Jayanthi
  14. కూర్మజయంతి -- Tortoise incarnation.
  15. మహాన్కాలి జాతర -- Mahankali Jataera ( Bonala panduga)
  16. వరలక్షి వ్రతం -- Varalakshmi Vratam
  17. కృష్ణాష్టమి -- Janmaastami (Krishnaastami)
  18. వినాయక చవితి -- Vinaayaka Chavithi
  19. ఉండ్రాళ్ళ తద్దె -- Undraalla Thaddhe
  20. ఆయుధపూజ --Aayudha Pooja
  21. విజయ దశమి -- Vijaya Dasami
  22. అట్లా తద్దె -- Atla తద్దె
  23. ఏరువాక పున్నమి ,
  24. దీపావళి -- Deepaavali
  25. నాగుల చవితి -- Naagula Chavithi
  26. ఆంధ్ర రాష్ట్ర అవతరణ --Andhra Rashtra avatarana dinotsavam
  27. సత్యసాయి జయంతి -- Satya Sai Baba Janmadinam
  28. అక్షయ తృతీయ--AkshayaTruteeya
  29. బతుకమ్మ పండుగ (Batukamma festival).
  30. మహాలయ అమావాస్య(Mahalaya Amavaasya),
  31. పోలేరమ్మ వ్రతం ,
  32. కోజగారీ వ్రతము ,
  33. చుక్కలమావాస్య నోము ,
  34. చంద్రోదయ ఉమావ్రతం
  35. సత్యనారాయణ వ్రతము
  36. నృసింహజయంతి
  37. వామనజయంతి
  38. పరశురామజయంతి
  39. సుబ్రహ్మణ్య షష్టి(సుబ్బరాయషష్టి)
  40. వసంతపంచమి
  41. నాగపంచమి
  42. చాతుర్మాస్యము
  43. జగన్నాథ రథయాత్ర (jagannadha radhayaatra) .

By: +Prof: Koti Madhav Balu Chowdary 
« PREV
NEXT »