నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Wednesday, December 7, 2016

పవిత్ర వృక్షాలు - Vedic Holy Trees

 పవిత్ర వృక్షాలు - Vedic Holy Trees
భారత జాతి ప్రకృతిని ప్రేమించినజాతి. అనేక వేల సంవత్సరాల క్రితమే ప్రారంభమైన ప్రకృతి ఆరాధం వెనక ఎంతో ఆలోచనాపరిజ్ఞానము ఉన్నది. మానవుడి మనుగడకు మూలము ప్రకృతి . ఆ ప్రకృతి నుండి  లబ్ధిపొందుతున్న మానవుడు తనచుట్టూ ఉన్న చెట్టు , చేమ , పుట్ట మున్నగు వాటినన్నింటినీ గౌరవముగా ఆరాధించడము మొదలు పెట్టేడు . అటువంటి కీలకమైన చెట్లను పరిరక్షించాల్సిన  అవసము గుర్తించిన పెద్దలు ఆ మొక్కలను దేవతా వృక్షాలుగా ప్రకటించారు . దేవతల గాధలతో ఆ చెట్లకు పాత్ర చూపించారు . ఫలితముగా ప్రకృతి రక్షించబడింది. మానవుడూ లబ్ధిపొందాడు . అటువంటి పవిత్ర మొక్కలు లేదా వృక్షాలు ఎన్నోఉన్నా కొన్నిమాత్రము నిత్యము మన కళ్ళముందు కనిపిస్తాయి . వాటిలొ కొన్ని ఈ క్రింద చూడండి .

1. Banyan Tree - మర్రి చెట్టు

2. Belva Tree - బిల్వ వృక్షము


3. Banana tree -  అరటి చెట్టు


4. Mango tree - మామిడి చెట్తు


5. Peepal Tree - రావి చెట్టు


6. Neem Tree - వేపచెట్టు


7. Basil Plant-తులసి మొక్క


8. Red Sandal wood tree - ఎర్ర చందనం చెట్టురచించినది: కోటి మాధవ్ బాలు చౌదరి

« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com