ఆడపిల్లను కాపురానికి పంపుట - పెండ్లికూతురుతో పంపవలసిన వస్తువులు !

0
aadapillanu-kapuraniki-pamputa.

ఆడపిల్లను కాపురానికి పంపుట:

పెండ్లికూతురుతో పంపవలసినవి:
 • చీరలు 
 • మేకప్‌ బాక్స్‌ 
 • టవల్సు వెండిబిందె 
 • సూట్‌కేసు 
 • కంచము
 • జాకెట్లు 
 • బొట్టుపెట్టె
 • తెరలు
 • వెండిసామాన్లు 
 • బీరువా మంచము
 • లంగాలు
 • గలీబులు 
 • దుప్పట్లు 
 • కప్పులు 
 • స్పూన్లు గ్లాసు
 • చేతిగుడ్డలు 
 • ఇంట్లో అందరికి బట్టలు 
 • బాలపోలిమునకు ఇచ్చు నగలు 
చాకలికి, పనిమనిషికి చీరలు, అమ్మాయికి కావలసిన ఏవైనా వస్తువులు ఇవ్వవచ్చును. కొత్తచీర కట్టుకున్న తరువాత వడిలో వడిబాలు, పసుపుకుంకుమ పెట్టి వడిలో అద్దాలు 5, దువ్వెనలు 5, బొమ్మలు 5, కుంకుమ బరిణలు 5, కాటుక కాయలు 5 పెట్టవలెను. పసుపు చెంబు చేతికి ఇచ్చిన తరువాత కారులో కూర్చొనవలెను. కాపురానికి పంపునప్పుడు కంచము ఇవ్వరాదు. తరువాత ఇవ్వవచ్చును.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top