అకర్ణ ధనుష్టంకారాసనం చేయు విధానం మరియు ఉపయోగాలు…
అకర్ణ ధనుష్టంకారాసనం:
- - సుఖాసనంలో కూర్చోని ఎడమకాలిని చాపాలి.
- - కుడికాలి బొటన వేలిని ఎడమ చేతితో పట్టుకొని ముందుకు వంగుతూ శ్వాస తీసుకుంటూ కుడిచేతితో ఎడమ పాదపు బొటనవేలిని పట్టుకుని చెవి దగ్గరకు తీసుకురావాలి.
- - 3 లేద 5 సార్లు చేసి తర్వాత కాళ్ళను మార్చి చేయాలి.
1. వెన్నుఎముక, నడుము, సయాటికా సమస్యలు తొలగించుకోవచ్చు.
2. కాళ్ళు, చేతులు బలోపేతమవుతాయి.
3. జీర్ణక్రియ సక్రమమగును, ఉదర సంబంధిత సమస్యలు తొలగును.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి