నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Sunday, January 14, 2018

త్రికోణాసనం - Trikonasanam


త్రికోణాసనం చేయు విధానము మరియు ఉపయోగాలు…

త్రికోణాసనం:- 
  • - కాళ్ళను విస్తృతపరచాలి.  
  • - చేతులను భూమికి సమాంతరముగా చపి ఉంచాలి.  
  • - శ్వాసను జోడిస్తూ చేతులను పాదములకు తాకించాలి, చేతులను మారుస్తూ మరొకవైపు చేయుము.  
ఉపయోగం:  
1. నడుము, మేరుదండం, పొట్టకు లాభదాయకం.


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

« PREV
NEXT »