నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

14, జనవరి 2018, ఆదివారం

భూనమాసనం - Bhunamasanam

భూనమాసనం - Bhunamasanam
భూనమాసనం చేయు విధానము మరియు ఉపయోగాలు…

భూనమాసనం: - 
  • - రెండు కాళ్ళను చాపికూర్చోవాలి.  
  • - కాళ్ళను సాధ్యమైనంత మేర వెడల్పు చేయాలి.  
  • - క్రిందికి వంగుతూ చేతులతో పాదం యొక్క బొటన వ్రేలిని పట్టుకోవాలి.  
  • - శ్వాసనంతటిని వదలివేస్తూ తలనేలకు ఆనించాలి.  
  • -.చేయగలిగినంత మాత్రమే చేయాలి.  
  • - ఉండగలిగినంత సేపు ఉంచి శ్వాస తీసుకుంటూ తలను నెమ్మదిగా పైకి తీసుకురావాలి (3 లేదా 5 సార్లు).  
ఉపయోగం: 
1. చేతి కండరాలు, తొడ, కాలికండరాలు, భుజాలు, మేరుదండం పుష్టివంతంగా తయారవుతాయి.
2. థైరాయిడ్, ఉదరసంబంధ వ్యాధులు (గ్యాస్ట్రిక్, అజీర్తి, మలబద్ధకం) తొలగించుకోవచ్చు.
3. ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
4. వయస్సు పెరుగుదల తగ్గినట్లుండును.
5. ఋతుక్రమము సక్రమమగును, అండకోశములకు లాభదాయకం, సయాటికా, పక్షవాతంలాంటి వ్యాధులు రాకుండా ఉపయోగపడతాయి.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి
« PREV
NEXT »