అర్ధ పశ్చిమోత్తాసన (జానుశిరాసన) - Half Pascimottasanam ( Janusirasana )

అర్ధ పశ్చిమోత్తాసన (జానుశిరాసన) - Half pascimottasanam ( janusirasana )

అర్ధ పశ్చిమోత్తాసనం (జానుశిరాసనం) చేయు విధానము మరియు ఉపయోగాలు…

అర్ధ పశ్చిమోత్తాసనం: (జానుశిరాసనం) 
  • - సుఖాసనంలో కూర్చొని కుడి కాలును చాపాలి. 
  • - ఎడమపాదం కుడి తొడ భాగంచివర త్రాకించాలి.  
  • - సుదీర్ఘ శ్వాస తీసుకుంటూ రెండు చేతులను నిదానముగా పైకి తీసుకువెళ్ళాలి.  
  • - శ్వాసనంతటిని పూర్తిగా బయటికి వదలివేస్తూ చేతులతో పాదము పట్టుకుంటూ శిరస్సును మోకాలికి త్రాకించాలి.  
  • - 3 సార్లు చేసి కాళ్ళను మార్చి చేయాలి. తర్వాత రెండు కాళ్ళు చాపి చేయాలి.  
ఉపయోగం:
1. సయాటికా, వెన్నునొప్పి సమస్యలు, ఉదర సంబంధ వ్యాధులు తొలగిపోతాయి.
2. గర్భాశయ సమస్యలు తొలగును, ఋతుక్రమం సక్రమమగును.
3. యోగాసనంలో కుండలినీ శక్తికి సహాయకారిగా ఉపయోగపడును.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top