నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Sunday, January 14, 2018

ధ్రువాసనం - Dhruvasanam


ధ్రువాసనం చేయు విధానము మరియు ఉపయోగాలు…

ధ్రువాసనం:  
  • - నిలబడి ఎడమ పాదమును తొడపై కుడి భాగము నందు ఆనించుము.  
  • - చేతులు పైకి తీసుకువెళ్ళి నమస్కార్ ముద్రలో ఉంచుము.  
  • - తర్వాత కాళ్ళను మార్చిచేయుము.  
ఉపయోగం:
1. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుదలకు ఉపయోగపడును, మానసిక ప్రశాంతత ఏర్పడును.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

« PREV
NEXT »