నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Sunday, January 14, 2018

సింహాసనం - Simhasanam - Lion Posture


సింహాసనం చేయు విధానం మరియు ఉపయోగాలు…

సింహాసనం:  
  • - వజ్రాసనంలో కూర్చుని మోకాళ్ళను విస్తృతపరచాలి.  
  • - చేతులను తొడల దగ్గర నేలపై ఆనించాలి. 
  • - నాలుక బయటికి తీసుకురావాలి. కంఠం ద్వారా శబ్దం చేస్తూ నోటీ ద్వారా గాలిని బయటికి వదలాలి.  
ఉపయోగం:
1. కణతలు, దవడ, సమస్యలు, తలనొప్పి తొలగించుకోవచ్చు.
2. థైరాయిడ్ నివారించుకోవచ్చు, సయాటికా, పక్షవాతం వంటి వ్యాధులు రాకుండా చేసుకోవచ్చు.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

« PREV
NEXT »