నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Sunday, March 11, 2018

శ్రీ ఆంజనేయాష్టోత్తర స్త్రోత్రం - Sri Anjaneya Ashtottara Stotram

శ్రీ ఆంజనేయాష్టోత్తర స్త్రోత్రం - Sri Anjaneya Ashtottara Stotram

శ్రీ ఆంజనేయాష్టోత్తర శత నామావళి
 • ఓం ఆంజనేయాయ నమ:
 • ఓం మహావీరాయ నమ:
 • ఓం హనుమతే నమ:
 • ఓం మారుతత్మజాయ నమ:
 • ఓం తత్త్వజ్ఞానప్రదాయ నమ:
 • ఓం సీతాదేవిముద్రాప్రదాయకాయ నమ:
 • ఓం అశోకవనికాచ్ఛేత్రే నమ:
 • ఓం సర్వమాయావిభంజనాయ నమ:
 • ఓం సర్వబంధవిముక్త్రే నమ:
 • ఓం ర క్షోవిధ్వంసకారకాయ నమ:
 • ఓం పరవి ద్యాపరిహారాయ నమ:
 • ఓం పరశౌర్యవినాశనాయ నమ:
 • ఓం పరమంత్రనిరాకర్త్రే నమ:
 • ఓం పరయంత్రప్రభేదకాయ నమ:
 • ఓం సర్వగ్రహవినాశినే నమ:
 • ఓం భీమసేనసహాయకృతే నమ:
 • ఓం సర్వదు:ఖహరాయ నమ:
 • ఓం సర్వలోకచారిణే నమ:
 • ఓం మనోజవాయ నమ:
 • ఓం పారిజాతద్రుమూలస్థాయ నమ:
 • ఓం సర్వమంత్రస్వరూపిణే నమ:
 • ఓం సర్వతంత్రరూపిణే నమ:
 • ఓం సర్వయంత్రాత్మకాయ నమ:
 • ఓం కపీశ్వరాయ నమ:
 • ఓం మహాకాయాయ నమ:
 • ఓం సర్వరోగహరాయ నమ:
 • ఓం ప్రభవే నమ:
 • ఓం బలసిద్ధికరాయ నమ:
 • ఓం సర్వవిద్యాసంపత్ప్రదాయకాయ నమ:
 • ఓం కపీసేనానాయకాయ నమ:
 • ఓం భవిష్యచ్చతురాననాయ నమ:
 • ఓం కుమారబ్రహ్మచారిణే నమ:
 • ఓం రత్నకుండలదీప్తిమతే నమ:
 • ఓం సంచాలద్వాలసన్నద్ధ నమ:
 • ఓం లంబమాన శిఖోజ్జ్వలాయ నమ:
 • ఓం గంధర్వవిద్యాతత్వజ్ఞాయ నమ:
 • ఓం మహాబలపరాక్రమాయ నమ:
 • ఓం కారాగృహవిమోక్త్రే నమ:
 • ఓం శృంఖలాబంధమోచకాయ నమ:
 • ఓం సాగరోత్తారకాయ నమ:
 • ఓం ప్రాజ్ఞాయ నమ:
 • ఓం రామదూతాయ నమ:
 • ఓం ప్రతాపవతే నమ:
 • ఓం వానరాయ నమ:
 • ఓం కేసరీసుతాయ నమ:
 • ఓం సీతాశోకనివరణాయ నమ:
 • ఓం అంజనాగర్భసంభూతాయ నమ:
 • ఓం బాలార్కసదృశాననాయ నమ:
 • ఓం విభీషణప్రియకరాయ నమ:
 • ఓం దశగ్రీవకులాంతకాయ నమ:
 • ఓం లక్ష్మణప్రాణదాత్రే నమ:
 • ఓం వజ్రకాయాయ నమ:
 • ఓం మహాద్యుతయే నమ:
 • ఓం చిరంజీవినే నమ:
 • ఓం రామభక్తాయ దైత్యకార్యవిఘాతకాయ నమ:
 • ఓం అక్షహంత్రే నమ:
 • ఓం కాంచనాభాయ నమ:
 • ఓం పంచవక్త్రాయ నమ:
 • ఓం మహాతపాయ నమ:
 • ఓం లంకిణీభంజనాయ నమ:
 • ఓం శ్రీమతే నమ:
 • ఓం సింహికాప్రాణభంజనాయ నమ:
 • ఓం గంధమాదనశైలస్థాయ నమ:
 • ఓం లంకాపుర విదాహకాయ నమ:
 • ఓం సుగ్రీవసచివాయ నమ:
 • ఓం ధీరాయ నమ:
 • ఓం శూరాయ నమ:
 • ఓం దైత్యకులాంతకాయ నమ:
 • ఓం సురార్ఛితాయ నమ:
 • ఓం మహాతేజాయ నమ:
 • ఓం రామచూడామణిప్రదాయ నమ:
 • ఓం కామరూపాయ నమ:
 • ఓం పింగళాక్షాయ నమ:
 • ఓం వార్ధిమైనాకపూజితాయ నమ:
 • ఓం కబళీకృతమార్తాండమండలాయ నమ:
 • ఓం విజితేంద్రియాయ నమ:
 • ఓం రామసుగ్రీవసంధాత్రే నమ:
 • ఓం మహారావణమర్ధనాయ నమ:
 • ఓం స్ఫటికాభాయ నమ:
 • ఓం వాగధీశాయ నమ:
 • ఓం నవవ్యాకృతిపండితాయ నమ:
 • ఓం చతుర్బాహవే నమ:
 • ఓం దీనబంధవే నమ:
 • ఓం మహాత్మయ నమ:
 • ఓం భక్తవత్సలాయ నమ:
 • ఓం సంజీవననగాహర్త్రే నమ:
 • ఓం శుచయే నమ:
 • ఓం వాంగ్మియే నమ:
 • ఓం దృఢవ్రతాయ నమ:
 • ఓం కాలనేమిప్రమథనాయ నమ:
 • ఓం హరిమర్కటమర్కటాయ నమ:
 • ఓం దాంతాయ నమ:
 • ఓం శాంతాయ నమ:
 • ఓం ప్రసన్నాత్మనే నమ:
 • ఓం శతకంఠమదాపహృతే నమ:
 • ఓం యోగినే నమ:
 • ఓం రామకథాలోలాయ నమ:
 • ఓం సీతాన్వేషణపండితాయ నమ:
 • ఓం వజ్రదంష్ట్రాయ నమ:
 • ఓం వజ్రనఖాయ నమ:
 • ఓం రుద్రవీర్యసముద్భవాయ నమ:
 • ఓం ఇంద్రజిత్ప్రహితామోఘ నమ:
 • ఓం బ్రహ్మాస్త్ర నివారకాయ నమ:
 • ఓం పార్థద్వజాగ్రసంవాహినే నమ:
 • ఓం శరపం జరభేదకాయ నమ:
 • ఓం దశబాహవే నమ:
 • ఓం లోకపూజ్యాయ నమ:
 • ఓం జాంబవత్ప్రీతివర్ధనాయ నమ:
 • ఓం సీతాసమేత శ్రీరామ పాదసేవా దురంధరాయ నమ:
స్తోత్రం... అంటే...?రచన: కోటి మాధవ్ బాలు చౌదరి
« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com