తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ ఆలయాలు - temples in East Godavari district

0
తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ ఆలయాలు - temples in East Godavari district


ఎన్నో ప్రముఖ ఆలయాల నిలయం తూర్పుగోదావరి జిల్లా, వాటిలో  కొన్ని ముఖ్యమైన ఆలయాల గురించి తెలుసుకుని దర్శిద్దాం.
 • * శ్రీ ఉమా కోటిలింగేశ్వరస్వామి ఆలయం, రాజమండ్రి
 • * శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయం, రాజమండ్రి
 • * శ్రీ లక్ష్మీ జనార్థనస్వామి ఆలయం, ధవళేశ్వరం
 • * శ్రీ జగన్మోహినీ కేశవస్వామి ఆలయం, ర్యాలీ
 • * శ్రీ మందేశ్వరస్వామి ఆలయం, మందపల్లి
 • * శ్రీ విఘ్నేశ్వరస్వామి ఆలయం, అయినవెల్లి
 • * శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం, కోటిపల్లి
 • * శ్రీ భీమేశ్వరస్వామి ఆలయం, ద్రాక్షారామం
 • * శ్రీ బాల బాలాజీ స్వామి ఆలయం, అప్పనపల్లి
 • * శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, అంతర్వేది
 • * శ్రీ కుక్కుటేశ్వరస్వామి ఆలయం, పిఠాపురం
 • * శ్రీ కుమార భీమేశ్వరస్వామి ఆలయం, సామర్లకోట
 • * శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం, అన్నవరం
 • * శ్రీ వీరేశ్వరస్వామి ఆలయం, వాడపల్లి
 • * శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి ఆలయం, మురమళ్ళ

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top