నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

13, మార్చి 2018, మంగళవారం

ఉత్తర దిశగా తలపెట్టి ఎందుకు పడుకోరాదు - Uttaradisaga Tala pettukuni yenduku padukoradu

ఉత్తర దిశగా తలపెట్టి ఎందుకు పడుకోరాదు - Uttaradisaga Tala pettukuni yenduku padukoradu

మనం ఉత్తర దిశగా తలపెడితే మన పాదాలు దక్షిణం వైపు ఉంటాయి. అప్పుడు శ్రీరంగం, కంచి, తిరుపతి, కాళహస్తి, శ్రీశైలం వైపుకు మన పాదాలు ఉంటాయి.

ఉత్తర దిక్కునకు అధిపతి కుబేరుడు. అతను ధనాధిపతి. కావున ఉత్తర దిశగా తలపెట్టి నిదురించేవారి బుద్ధిలో ధనమే మెదిలితే ఆ తలను తానే(భగవంతుడు) తీసుకుంటాడని శాస్త్రం. అందుకే ఉత్తరం వైపు తలపెట్టిన ఏనుగు తలను శంకరుడు తీసుకున్నాడు.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి
« PREV
NEXT »