నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

14, ఏప్రిల్ 2018, శనివారం

జ్వరం తగ్గించేదుకు ఆయుర్వేద చిట్కా - Jwaranni thagginche Gruha Vaidyam

jwaram-fever-treatment
జ్వరం చికిత్స...
15 లేక 20 కృష్ణ తులసి ఆకులను బండ మీద నూరి + 3 or 4 నల్ల మిరియాలు + 1గ్లాసు నీళ్ళల్లో మరగించి , చల్లారిన తర్వాత గుటక , గుటక గా త్రాగ వలెను.

లేక

వేప చెట్టు కొమ్మను బండ మీద నూరి + 1 గ్లాసు నీళ్ళల్లో కలిపి , 1/2 గ్లాసు వరకు నీళ్ళు అయ్యేంత వరకు మరగించి , చల్లారిన తర్వాత , గుటక , గుటక గా త్రాగ వలెను. ( మంచి ఔషధం ) .
 శ్రీ రాజీవ్ దీక్షిత్.

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి


« PREV
NEXT »