నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

16, ఏప్రిల్ 2018, సోమవారం

శరీరంలో నొప్పి నివారణకు ఆయుర్వేదం చిట్కా వైద్యం - Talanoppi Ayurveda Gruha Vaidyam

noppi-nivarana-ayurveda-chitkalu
శరీరంలో నొప్పుల ఉపసమనం కొరకు ఆయుర్వేద తైలం తయారీ 

తయారు చేయు విధానము ...

10 గ్రాముల దేశీయ కర్పూరం +  200 గ్రాముల ఆవాల నూనెలో కలిపి , ఒక గాజు సీసాలో పోసి , మూతను పెట్టి , సీసాను ఎండలో వుంచ వలెను . నూనెలో కర్పూరం బాగా కరిగిన తర్వాత , నిల్వ చేసు కొనవలెను .

# శరీరంలో నొప్పి ఉన్న చోట నూనెతో బాగా మాలిష్ చేయ వలెను . నొప్పుల నుండి ఉప శమనము కలుగును .

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

« PREV
NEXT »