భారతంలో రహస్యమైన గ్రహంతయానం కోసం చేసిన పరిశోదనగా భావిస్తున్న - Rahasya Grahantayanam - Mysterious and amazing places in India

మహాబలిపురం...రహస్యమైన గ్రహంతయానం కోసం చేసిన పరిశోదన

ఇక్కడ ప్రపంచ వారసత్వ సంపదగా పరిగణించబడిన శిల్పాలెన్నో ఉన్నాయి... వీటన్నిటిని పల్లవరాజు నరసింహవర్మన్ క్రీ.శ ఏడవ శతాబ్దంలో నిర్మించారు..

ఇక్కడ పాండవుల పంచరధాలుగా ప్రసిద్ధికెక్కిన దేవాలయాలు, వీటిని ప్రత్యక్షంగా చూస్తే చాలా వరకు పల్లవరాజుల శిల్పకళ కనపడుతుంది కానీ అక్కడ దేవాలయాలపవిత్రత కనపడదు...
వాస్తవంగా మహాబలిపురం చుట్టు ప్రక్క ప్రాంతాలు అంతరిక్ష పరిశోధనకు చాలా అనువుగా ఉంటాయి..

ఇలాంటి వాతావరణంలోనే ఇస్రో కూడా ఉంది... అయితే అప్పటి పల్లవరాజు ఇక్కడ అంతరిక్షపరిశోధనా కార్యక్రమాలు చేసాడనేదానికి చాలా ఆధారాలు కనపడుతున్నాయి... వాటిలో గణేశ రథం అనే ఆలయం ఒకటి..

వాస్తవంగా పూర్వం ఇక్కడ ఏ ఆలయం లేదు... కేవలం యాభై సంవత్సరాల క్రితం గణేశుని విగ్రహం ప్రతిష్టించారని తెలిసింది.. ఆ ఆలయ గోపురం మీద ఎటువంటి దేవుళ్ళ శిల్పాలు లేవు..
వాస్తవంగా పూర్వం ఇక్కడ ఏ ఆలయం లేదు... కేవలం యాభై సంవత్సరాల క్రితం గణేశుని విగ్రహం ప్రతిష్టించారని తెలిసింది.. ఆ ఆలయ గోపురం మీద ఎటువంటి దేవుళ్ళ శిల్పాలు లేవు..
జాగ్రత్తగా చూస్తే ఒక రాకెట్ లాంఛింగ్ వెహికిల్ మరియు...
రాకెట్ లాంటి రూపాలు కనిపిస్తాయి... సరిగ్గా ఇప్పుడు మనం చూస్తున్న మాదిరి రాకెట్ లాంచింగ్ చేస్తున్న విధంగానే అనిపిస్తుంది....

పోనీ ఇది ఏదో ఆలయ స్థంభానికో చిహ్నం అంటే ఈ రూపంలో ఉన్న ఆలయాలు ఆ కాలంలో లోవు...

 గణేశ రథం సమీపంలో ఉన్న తొట్టి కూడా పూర్తి వృత్తాకారంలో సరిగ్గా రాకెట్ లాంచింగ్ కు అనుకూలంగా ఉంది..

ఎందుకంటే.. ఇక్కడ ఏ బావీ లేదు.. మరియు దేని వాడకానికీ ఇది ఉపయోగంగా లేదు... కనీసం వృత్త పరిధిని కూడా కనుగొనని సమయంలో అంత ఖచ్చితత్వంతో ఆ వృత్తాన్ని తయారు చేయడం చాలా టెక్నాలజీతో కూడిన పని..
ఎందుకంటే.. ఇక్కడ ఏ బావీ లేదు.. మరియు దేని వాడకానికీ ఇది ఉపయోగంగా లేదు... కనీసం వృత్త పరిధిని కూడా కనుగొనని సమయంలో అంత ఖచ్చితత్వంతో ఆ వృత్తాన్ని తయారు చేయడం చాలా టెక్నాలజీతో కూడిన పని..
ఇక ఆలయ గోపుర పై భాగంలో శూలంలాగా ఉన్నదానిని చూడండి...

ఇక్కడ కనిపించేఆకారం ఏ దేవుడిరూపానికి దగ్గరలో లేదు.. ఒక విదేశీయుడిని పోలి ఉంది...
ఇక్కడ కనిపించేఆకారం ఏ దేవుడిరూపానికి దగ్గరలో లేదు.. ఒక విదేశీయుడిని పోలి ఉంది...
అతని తలమీద రెండు కొమ్ములు ఉన్న హెల్మట్ లాంటిది కూడా మనం గమనించవచ్చు... హెల్మెట్ ధరించిన విగ్రహాలు కానీ దేవుళ్ళు కానీ ఈ రూపంలో మన ఇతిహాసాలలో ఎక్కడా లేదు.. ఇక్కడ కనిపించే శిల్పాలలోని పురుషులు కూడా మన హిందూ సాంప్రదాయ వస్త్రధారణ లేదు..
పైన శూలంలాంటి దానిపై కనిపించే రూపమే సాటిలైట్ లా  కనపడే స్థంభం పైనా కనపడుతుంది...

గోపురాన్ని విమాన గోపురం అంటాము... విమానం అంటే రోదసిలోపయనించేది అనుకుంటే... విమాన గోపురం చుట్టూ చిన్న చిన్న వృత్తాల లాంటి చిత్రాలు వాటిలో వ్యోమగాలులను తలపించే ప్రతిమలు కనిపిస్తాయి...

ఇవి ఖచ్చితంగా దేవుళ్ళ ప్రతిమలు కావు... మరియు ఏ భారతీయుల ప్రతిమలూ కావు... ఇక్కడ మగ (మీసాలు ఉన్న)సింహిక రూపం కనపడుతుంది...
ఇవి ఖచ్చితంగా దేవుళ్ళ ప్రతిమలు కావు... మరియు ఏ భారతీయుల ప్రతిమలూ కావు... ఇక్కడ మగ (మీసాలు ఉన్న)సింహిక రూపం కనపడుతుంది...
ఈ రూపానికి పైన చెప్పిన రూపాలకు ఏ సంభంధం ఉండదు... సింహిక రూపం తో కూడిన శిల్పాలు కాకతీయుల శిల్పాలలో, కంచి లోని దేవాలయాలలో, లేపాక్షి విరూపాక్ష ఆలయంలో, హంపి హజారరామాలయంలో కనపడతాయి... ఇలాంటి రూపాలు ఈజిప్ట్ పిరమిడ్ లో కూడా కనపడతాయి.... ఈ రూపాలకు మన పూర్వీకులకు ఖచ్చితంగా ఏదో ఒక సంబంధం ఉండి ఉండవచ్చు... ఈ స్ఫింక్స్(సింహికలు-సగం మానవ రూపం సగం సింహ రూపం) గ్రహాంతరవాసులకు చిహ్నంగా ఉంచారని తెలుస్తోంది...
గోపురంలో ఇంకొక వైపున ఒక యూరప్ జాతీయుడిని పోలిన రూపం,
ఒక ఆఫ్రికా జాతీయుడిని పోలిన రూపం స్పష్టంగా గమనించవచ్చు... వేర్వేరు జాతీయుల రూపాలు పన్నెండు వందల సంవత్సరాల క్రితం ఎలా చూపగలిగారు...ఇవి ఆ కాలంలో వేర్వేరు ఖండాల వారితో మన భారతీయ రాజుల సంభందాలను గురించి వివరిస్తున్నాయి... అందరూ అనుకుంటున్నట్లుగా మార్కోపోలో మన దేశానికి రాకపూర్వమే ఈ శిల్పాలు ఉండడం.. మన రాజులకు వేరే ఖండాలకు మధ్య సంబంధాలను వివరిస్తున్నాయి...

పైన రూపాలు ఈ లాంచింగు కు సాయపడిన శాస్త్రవేత్తలకు గుర్తుగా చెక్కారేమో ననే సందేహం కూడా కలిగిస్తోంది..
పైన రూపాలు ఈ లాంచింగు కు సాయపడిన శాస్త్రవేత్తలకు గుర్తుగా చెక్కారేమో ననే సందేహం కూడా కలిగిస్తోంది..

ఆలయ లోపలి భాగాలు కూడా  చాలా ప్రదేశాలలో ఖాళీ స్థలాలు ఉన్నాయి....

అక్కడ ఎటువంటి పూజా పునస్కారాలు కానీ విగ్రహాలు కానీ ఉండవు..

గర్భగుడిలో గోపురం ఉన్నా ఎక్కడా గాలి చొరబడకుండా... గాలి సాటిలైట్ పంపినపుడు విడుదలయ్యే వాయువు పోయే విధంగా ద్వారాలు చూడవచ్చు... ఎక్కడా తలుపులు, కిటికీలు కనపడవు... కానీ వాటిని ధరించడానికా అన్నట్లు కొన్ని గుర్తులు ఉన్నాయి...

రాకెట్ లాంచింగ్ జరిగే ఉద్ఘారమయ్యే రేడియేషన్ తట్టుకునే విధంగా గ్రానైట్ రాయితో తయారు చేసినట్లుగా ఈ ప్రదేశం ఉంది...
రాకెట్ లాంచింగ్ జరిగే ఉద్ఘారమయ్యే రేడియేషన్ తట్టుకునే విధంగా గ్రానైట్ రాయితో తయారు చేసినట్లుగా ఈ ప్రదేశం ఉంది...
ఇక్కడి సమీపంలోని పాండవుల పంచ రథాలు అనపడే దేవాలయాలు కూడా ఇలా నే కనపడతాయి... వాస్తవంగా రథం అంటే ఒక వాహనం... విమాన రథం అంటే విమానాలను తరలించడానికి ఉపయోగించే వాహకాలన్న మాట.. అందుకే ఇప్పుడు ఈ ప్రదేశాలను అంతరిక్షపరిశోధనకై ఉపయోగించారా అనే సందేహం కలిగిస్తోంది..
ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శిల్పం ప్రపంచ ప్రసిద్ధికెక్కిన శిల్పం...

ఈ శిల్పానికి ప్రపంచ సంస్కృతి-వారసత్వ సంపద క్రింద పరిగణించ బడినది... ఇది మహాబలిపురం లోని అర్జునుడి తపస్సు చేసిన ప్రదేశంగా పేరుకెక్కింది... ఈ శిల్పం పూర్తిగా  కొండలపై చిత్రీకరించబడినది... చాలా అద్భుతమైన రమణీయ మైన శిల్పాలు చాలా ఉన్నాయి... అయితే దీని మీద ఉన్న శిల్పాలకు వేర్వేరు కథలు ఉన్నాయి...
అందులో భాగంగా ఇది కిరుతార్జునీయం ఘాట్టానికి సంబంధించిన కథ అనేది ఒక కథనం... అర్జునుడు పాశుపతాస్త్రానికై శివునిగురించి తపస్సు చేసేటపుడు శివుడు ఒక కిరాతుడి రూపంలో అర్జునుడిని పరీక్షిస్తాడు... అర్జునుడికి శివుడికి ఇక్కడ యుద్ధం జరుగుతుంది...  ఇది ఒక కథ..
అయితే మహాభారత ఘట్టంలో చూపబడిన విధంగా ఇక్కడి శిల్పం లేదు... అందుకే ఒక సందేహం ఉంది..

ఇక్కడి శిల్పాన్ని గమనిస్తే రెండు కొండల మధ్య భూమినుండి ఉద్భవిస్తున్నట్లు రెండు నాగుల ప్రతిమలు ఉన్నాయి..

ఇవి రెండు కూడా భూమి మీద సగం, భూమిలోపల సగం ఉన్నాయి... అంటే భూమి మీదకు వచ్చేటపుడు అవి మానవరూపం ధరించినట్లు ఉన్నాయి... ఇంకా విచిత్రమేమిటంటే.. అర్జునుడు , ఒక ఋషి తప్ప చాలా మనుష్య ప్రతిమల చేతులు ఒక వైపు సూచిస్తున్నట్లు ఉంటాయి...అవన్నీ కూడా దాదాపు ఈ నాగ ప్రతిమలవైపే దృష్టి సారిస్తున్నట్లు ఉంటాయి... ఇక ఒక పెద్ద తండ్రి ఏనుగు క్రింద భయపడి తలదాచుకున్నట్లున్న చిన్న ఏనుగులు...

భయంతో పారిపోతున్న అనేక జంతువులు... పక్షులు, పిల్లి, పులి, సింహం, జింక లాంటి ఎన్నో జంతువులు కనపడతాయి.. వీటికి అర్జునుడికి సంబంధంలేదు..
నాగులు ఉభయచరాలు.. ఇవి నేల మీద.. భూమి లోపల కూడా జీవించ గలవు.. గ్రహాంతర వాసులు కామరూపులనీ... వారికి రూపాలను మార్చుకునే శక్తిని కలిగి ఉన్నారని ఒక నమ్మకం... ఈ నాగులు వేరే గ్రహ వాసులుగా చూపుతూ వారు భూమి మీదకు వచ్చినపుడు మానవరూపం ధరించి... భూమి లోపల ఉన్నపుడు పాము రూపం ధరించినట్లుగా చూపారు... ఈ చిత్రంలో మనకు కనపడే ఈ రూపాలు మనకు ఈ ఉభయ చరాల రూపాంతరాన్ని చూసి భయపడినట్లుగా చెక్కినట్లుంది శిల్పాలు.....రెండు కొండల మధ్య క్రింద నుండి పైకి పొడుచుకుని వస్తున్నట్లు చూపుతున్న ఈ ప్రక్రియ దాదాపు రాకెట్ లాంచింగ్ ప్రక్రియకు సమానంగా చూపబడిందిఆ ప్రక్రియను జరుపుతున్న ఋషులు.. పర్యవేక్షిస్తున్నట్లుగా ఉన్న అధికారులు కనపడతారు..

ఇక్కడ కృష్ణుని వెన్నముద్ద అని పిలిచే ప్రదేశం కూడా అనేక సందేహాలమయం..

అది ఎప్పుడు క్రింద పడుతున్నటుగానో ఉండే కొండ... ఇవన్నీ చూస్తుంటే... మహాబలిపురం అనే ప్రదేశం భిన్న ప్రదేశంగానూ...కనిపిస్తోంది...

రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

Translate this post ⬇

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top