టీ తాగండి.....మీ జీవితకాలాన్ని పొడిగించు కోండి - Tea thagandi - Drink tea for your good health

టీ తాగండి.....మీ జీవితకాలాన్ని పొడిగించు కోండి - Tea thagandi - Drink tea for your good health
రొజుకి 8 కప్పుల టీ తాగండి.....మీ జీవితకాలాన్ని పొడిగించు కోండి
  • రొజుకి 8 కప్పుల టీ తాగటమా?......చాలా మందికి ఇది తప్పు అనిపించవచ్హు. కానీ డాక్టర్లు అలా అనుకోటం లేదు.
  • రొజుకి 8 కప్పులు టీ త్రాగటం మూలంగా గుంఢె జబ్బులను ఎదుర్కొనవచ్హును, ఆలొచనా శక్తిని పెంచుకొనవచ్హును మరియు జీవితకాలన్ని పెంచుకొనవచ్హునని చెబుతున్నరు.
  • లండన్ లొ ఊన్న కింగ్స్ కాలేజిలొ డాక్టొర్ కరే రక్స్టుస్ జరిపిన పరిషొదనలొ టీ,కాఫీ, కొకొ త్రాగటం వలన కలిగే మంచిని ధ్రువీకరించెరు.
  • ఇంతకుముందు జరిగిన పరిషొదనలల్లొ కూడా ఇవి త్రాగటం వలన వీటిలొవున్నAnti-oxidants మరియు Flovonoid గుంఢె జబ్బు మరియు క్యన్సర్ లాంటి వ్యాదులను చాలావరకు అరికట్టవచునని తేలింది.
  • రొజుకి 400gm ల కాఫిన్ మనిషిని ఆరొగ్యకరంగా వుంచుతుందని డాక్టొర్ కరే రక్స్టుస్ తెలిపేరు. ఒక విధంగా టీ, కాఫీ త్రాగనివారు తమకు మేలు కంటే హాణినే చెసుకుంటున్నారని కుడా తెలిపేరు.
  • టీ,కాఫీ లు మానేయడంవలన వాటివల్ల కలిగే లాభాలను వదులుకుంటున్నారని ఆమె తెలిపినట్లుగా డైలీ ఎక్ష్ప్రెస్స్ పే పర్ ప్రకటించింది.
  • మీ పిల్లలు టీ,కాఫీ లు త్రాగుతుంటే వారిని ఆపే ప్రయత్నం చెయకండి....కొన్ని సమయలలొ పండ్ల రసం కంటె ఇవే మంచివని ఆవిడ తేల్చి చెప్పెరు.
  • పాలు లేని టీ,కాఫీ ల లొ శరీరానికి కావలసిన రసాయనాలు ఎక్కువగా వున్నాయని తెలిపేరు.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి


buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top