108 శ్రీ మార్కండేయ అష్టోత్తర పూజా స్త్రోత్రం - Sri Markandeya Nitya Pooja Stotram

0
108 శ్రీ మార్కండేయ అష్టోత్తర పూజా స్త్రోత్రం - Sri Markandeya Nitya Pooja Stotram
శ్రీ మార్కండేయ అష్టోత్తర శతనామావళి
 1. ఓం శ్రీ మార్కండేయ నమ:
 2. ఓం శ్రీమృకండు సుపుత్రాయ నమ:
 3. ఓం శ్రీ మృత్యుంజయాయ నమ:
 4. ఓం మౌని పుంగవాయ నమ:
 5. ఓం ఋషి గుణాయ నమ:
 6. ఓం పురాణ పురుషాయ నమ:
 7. ఓం మరుద్వతీ గర్భసంజాతాయ నమ:
 8. ఓం భక్తాగ్రగణ్యాయ నమ:
 9. ఓం పరమ రూపాయ నమ:
 10. ఓం పరమ భక్తాయ నమ:
 11. ఓం పరమేశ్వర ప్రియభక్తాయ నమ:
 12. ఓం భృగువంశ కీ ర్తి ప్రతిష్టాయ నమ:
 13. ఓం త్రిగుణ రహితాయ నమ:
 14. ఓం త్రిమూర్త్యభక్త ప్రియాయ నమ:
 15. ఓం త్రిమాతానుగ్రహాయ నమ:
 16. ఓం త్రిలోక పూజితాయ నమ:
 17. ఓం యోగిజన సేవితాయ నమ:
 18. ఓం యేకాంతవాసాయ నమ:
 19. ఓం ధూమ్రవతినాథాయ నమ:
 20. ఓం యజ్ఞకర్తాయ నమ:
 21. ఓం భావనారాయణ జనకాయ నమ:
 22. ఓం హోమ నిర్మితాయ నమ:
 23. ఓం బ్రహ్మచారాయ నమ:
 24. ఓం సమస్త దేవతాభీష్టాయ నమ:
 25. ఓం సగుణ నిర్గుణ రూపాయ నమ:
 26. ఓం సంసారావణ వర్జితాయ నమ:
 27. ఓం సర్వజ్ఞదృష్టాయ నమ:
 28. ఓం సర్వకాల తపోనిధయా నమ:
 29. ఓం సాధుజన సేవితాయ నమ:
 30. ఓం సర్వమంగళ లక్షణాయ నమ:
 31. ఓం సదాచారాయ నమ:
 32. ఓం సత్‌కీర్తి వరదాయ నమ:
 33. ఓం సమపర్తి సుఖాయ నమ:
 34. ఓం ఓంకార రూపాయ నమ:
 35. ఓం ఓంకార పారాయణాయ నమ:
 36. ఓం ఓంకార వేద్యాయ నమ:
 37. ఓం ఓంకార నాథాయ నమ:
 38. ఓం షడక్షరీ పారాయణాయ నమ:
 39. ఓం పంచాక్షరీ శక్తాయ నమ:
 40. ఓం పంచభూత వశీకరాయ నమ:
 41. ఓం పంచభూత విలక్షణాయ నమ:
 42. ఓం పరమాత్మ రూపాయ నమ:
 43. ఓం హంసరూప నాథాయ నమ:
 44. ఓం భక్తపాలనాయ నమ:
 45. ఓం ఇహపర సౌఖ్యాయ నమ:
 46. ఓం సోహం భావాయ నమ:
 47. ఓం నిగమాగమవేద్యాయ నమ:
 48. ఓం ఈశానాది దేవపూజాయ నమ:
 49. ఓం ఆదిశివ శక్తాయ నమ:
 50. ఓం అఖండ తేజాయ నమ:
 51. ఓం శశిచంద్రికాయ నమ:
 52. ఓం బాలార్కవిలాసాయ నమ:
 53. ఓం పరమభాగవతాయ నమ:
 54. ఓం సప్తలోక సంచరాయ నమ:
 55. ఓం సర్వత్ర పూజితాయ నమ:
 56. ఓం సురపూజితాయ నమ:
 57. ఓం సర్వలోకారాధ్యాయ నమ:
 58. ఓం సమత్వదర్శనాయ నమ:
 59. ఓం సర్వశాస్త్ర సంగ్రహాయ నమ:
 60. ఓం భృగుపౌత్రాయ నమ:
 61. ఓం శ్రీ సంప్రదాయాయ నమ:
 62. ఓం అనంతాయ నమ:
 63. ఓం పరమశాశ్వత నిర్మలాయ నమ:
 64. ఓం భక్తజన సేవితాయ నమ:
 65. ఓం భక్త పరిపాలనాయ నమ:
 66. ఓం మహిప్రకాశాయ నమ:
 67. ఓం పరమశ్రేష్టాయ నమ:
 68. ఓం ప్రంపచఖ్యాతాయ నమ:
 69. ఓం సర్వసముదాయాయ నమ:
 70. ఓం ముక్తిఫలదాతాయ నమ:
 71. ఓం యోగిమునిజన ప్రియాయ నమ:
 72. ఓం ఓంకార బోధామనస్కాయ నమ:
 73. ఓం చిద్రూపాయ నమ:
 74. ఓం చిన్మయానందాయ నమ:
 75. ఓం శాంతరూపాయ నమ:
 76. ఓం కలాతీతాయ నమ:
 77. ఓం కరుణామూర్తాయ నమ:
 78. ఓం సప్తలోక ప్రకాశాయ నమ:
 79. ఓం ఆనందరూపాయ నమ:
 80. ఓం అఖండనూపాయ నమ:
 81. ఓం సర్వాంగాయ నమ:
 82. ఓం బ్రహ్మాది సురపూజితాయ నమ:
 83. ఓం కల్పతరువాయ నమ:
 84. ఓం కుంజలోచనాయ నమ:
 85. ఓం కర్మాదిసాక్షాయ నమ:
 86. ఓం ఓంకార పూజాయ నమ:
 87. ఓం ఓంకార పీఠికాయ నమ:
 88. ఓం ఓంకార వేద్యాయ నమ:
 89. ఓం గగన రూపాయ నమ:
 90. ఓం సర్వాత్మకాయ నమ:
 91. ఓం ఆదిమధ్యాంతాయ నమ:
 92. ఓం కస్తూరితిలక భస్మధారాయ నమ:
 93. ఓం ఓంకార శశిచంద్రికాయ నమ:
 94. ఓం సకలాగమ సంస్తుతాయ నమ:
 95. ఓం సర్వవేదాంతత్పార్య చూడాయ నమ:
 96. ఓం సచ్చిదానందాయ నమ:
 97. ఓం యోగాయ నమ:
 98. ఓం యోగినాయకాయ నమ:
 99. ఓం సుఖాయ నమ:
 100. ఓం ఓంకార దర్శబింబాయ నమ:
 101. ఓం ఓంకార వేదోపనిషదాయ నమ:
 102. ఓం ఓంకార పరసౌఖ్యాయ నమ:
 103. ఓం హరిహరబ్రహ్మేంద్రవిలాసాయ నమ:
 104. ఓం సౌర్వభౌమాయ నమ:
 105. ఓం జితేంద్రియాయ నమ:
 106. ఓం మార్గదర్శికాయ నమ:
 107. ఓం శరణాగతవత్సలాయ నమ:
 108. ఓం శ్రీమార్కండేయ నమ:

స్తోత్రం... అంటే...?


రచన: కోటి మాధవ్ బాలు చౌదరి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top