స్వదేశి ఆవు నెయ్యితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో కదా - Health Benefits with Swadesi Ghee

0


*స్వదేశి ఆవు నెయ్యి చుక్కలుతో  అద్భుత చికిత్స  - రాజీవ్ దీక్షిత్ గృహ చికిత్స*

స్వదేశి ఆవు నెయ్యి చుక్కలను రాత్రి పడుకొనే ముందు , ఆవు నెయ్యిని కొద్దిగా వేడి చేయవలెను. నెయ్యి చుక్కలను అర చేతిలో వేసి పరీక్షంచండి . అతి వేడిగా లేకుండా వాడాలి . ఒక్కొక్క చుక్క రెండు ముక్కు రంధ్రాల లో వేసి పడు కొన వలెను . అనేక ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా తొలగి పోవును . 
రాజీవ్ దీక్షిత్
రాజీవ్ దీక్షిత్
ప్రయోజనాలు (Benefits):
 • 1. తల నొప్పి తగ్గి పోవును - ( Head Cured )
 • 2. తలలోని దీర్ఘకాలిక పార్శ్వపు నొప్పి తగ్గిస్తుంది - Migraine Cured.
 • 3. క్రమేపీ పక్షవాతం నుంచి దూరం చేస్తుంది - PARALYSIS CURED. 
 • 4. ముక్కు లోని రంధ్రాలలో వచ్చే వ్యాధులను రాకుండా చేస్తుంది - SINUSITIS CURED.
 • 5. జ్ఞాపక శక్తిని పెంచి వృద్దులకు మతిమరుపును పోగొట్టి, మెదడులో రక్తప్రసరణను క్రమబద్దీకరిస్తుంది - MEMORY POWER IMPROVED .
 • 6. శిరోజాల దృఢత్వ గుణాన్ని పెంచుతుంది - HAIR LOSS CURED. 
 • 7. శ్వాసకోశ సంబంధిత వ్యాధులను నయం చేస్తుంది - ASTHAMA CURED. 
 • 8. అన్ని రకాల చెవి సంభందిత వ్యాధులను దూరం చేస్తుంది - ALL EAR DISEASES CURED.
 • 9. భుజాలు బిగుసుకుపోవడం, తీవ్రమైన నొప్పిని తగ్గించేస్తుంది - FROZEN SHOULDER CURED.
 • 10. కళ్ళు మంటను పోగొడుతుంది - BURNING EYES CURED.
 • 11. మానసిక ఆందోళలను దూరం చేస్తుంది - TENSION REMOVED . 
 • 12. పిల్లల్లో వచ్చే రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది - CHILDREN' S HYPER TENSION WILL BE NORMAL.
 • 13. మానసిక ఒత్తిడి, నిరాశ మరియు ఆందోళనను తొలగిస్తుంది - STRESS , DEPRESSION REMOVED.
 • 14. మెదడులోని గడ్డకట్టిన రక్తనాళాలను కరిగించి, రక్త ప్రాసరణ సులభంగా జరిగేటట్టు చేస్తుంది - BRAIN HEMORRHAGE CURED. 
 • 15. గురకను అరికడుతుంది - SNORING STOPPED . 
 • 16. ( అనిద్ర తొలగి పోతుంది ) - Insomnia CURED 
 • 17. ముక్కు వాసనలు గుర్తించును . 
 • 18. ఆగ కుండా వచ్చే తుమ్ములు తగ్గి పోవును . 
 • 19. కాలర్ బోన్ కు పై భాగంలో ఏ సమస్యలున్నా తొలగి పోవును . 
 • 20. ఆజ్ఞా చక్రం జాగృత మవుతుంది .
దేశీయ ఆవు నెయ్యి చుక్కలు వాడే విధానం:
 • ఆవు నెయ్యి చుక్కలు రాత్రి పడుకునే ముందు , తల క్రింద దిండు తీసి వేయ వలెను. 
 • తర్వాత 1 లేక 2 నెయ్యి చుక్కలను రెండు ముక్కు రంధ్రాలలో వేసుకొన వలెను. 
 • వెంటనే నీళ్ళు త్రాగరాదు. 
 • 5 లేక 10 నిమిషములు ప్రశాంతంగా , మౌనంగా వుండ.వలెను. 
 • నెయ్యి చుక్కలను ముక్కులో వేసుకున్న తర్వాత లోపలికి పీల్చు కొనరాదు. అలా ముక్కులో వున్న వుండి , నెయ్యి ప్రాణ శక్తిని వదులుతుంది. 
 • ప్రాణ శక్తిని అందుకున్న ఆజ్ఞా చక్రం , జాగృత మవుతుంది. 
 • జాగృత మైన ఆజ్ఞా చక్రం , శరీర క్రియలను సక్రమంగా నియంత్రించ గలుగుతుంది. 
 • అప్పుడు మీరు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలరు . 
గమనిక :
1. స్వదేశి ఆవు నెయ్యినే వాడవలెను . 
2 . ఆవు నెయ్యితో వున్న Nasal Drops అన్ని Organic Stores లలో లభించును . 
( Cost Below Rs. 100 / ). 

  *శ్రీ రాజీవ్ దీక్షిత్*

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top