దేవునికి హారతి - Devuni Haarathi


దేవునికి హారతి - Devuni Haarathi

దేవునికి  హారతి ఇవ్వడానికి కారణం ఏంటి?  

ఏదో మొక్కుబడిగా పూజ తంతు ముగించేవాళ్లు ఈ విషయాలు తెలుసుకుంటే... వారిలో భక్తిభావం, కార్యదక్షత, ఏకాగ్రత పెరుగుతాయ్. మూతపెట్టి అలాగే ఉంచితే... కొన్నాళ్లకు నామరూపాలు లేకండా హరించుకుపోవడం కర్పూరం లక్షణం. అది మానవ జీవితానికి ప్రతీక. అందుకే... భగవంతునికి హారతి ఇచ్చేప్పుడూ... స్వామీ... ఈ జన్మని ఇచ్చావ్. ఇప్పుడు ఇలా ఉన్నాను. ఇంకా ఎన్నో పరిణామక్రమాలు చూడాల్సి ఉంది. అందుకే.. ఎలాంటి కష్టాలు కలుగనీయకుండా... ఈ హారతి కర్పూరం మాదిరిగానే... నీలో  ఐక్యమైపోయే అదృష్టాన్నిప్రసాదించు తండ్రీ’  వేడుకోవడమే హారతి  ఇవ్వడంలోని ఆంతర్యం.

రచన: కృష్ణ 

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top