నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

468x60

2, నవంబర్ 2019, శనివారం

దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం - Devaparadha Kshamapana


దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం - Devaparadha Kshamapana

దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం..
పరిత్యక్తా దేవా వివిధ విధ సేవాకులతయా =మయా పంచాశీతేరధిక మపనీతే తు వయసిఇదానీం చేన్మాతస్తవ యది కృపా నాzపి భవితా-నిరాలంబో లంబోదరజనని కం యామి శరణమ్
ఆ శ్లోకం అంతరార్థం.:-ఓ జగన్మాత !!  శత సహస్ర కోటి దైవిక పూజ సనాతన కర్మ కాండ కైంకర్యాలు నావల్ల ఆచరించబడకుండానే నా ఎనభైయేళ్ల జీవితం గడిచి పోయింది.ఈ నా చరమావస్థలోగూడానీ అనుగ్రహంతో బ్రహ్మానంద జ్ఞాన స్పృహ ఉంటె నా మనోకామ్యబీష్ట సిద్ధికి మరో ఆలంబనమెందుకు వినాయక జనని.

రచన: H.V.S.R.C. శర్మ C.ENGR.(RTD)

తెలుగు భారత్ వాట్సాప్ సమూహంలో చేరేందుకు ఇక్కడ 🖝 క్లిక్ చేయండి 
« PREV
NEXT »