దానాలు ఎన్ని రకములు ? - Danaaluదానాలు ఎన్ని రకములు ? - Danaalu
ప్రతి మనిషి తన శక్తి మేరకు దానం చేయవలసినదే దానం అనేది ఉన్న్వాడికో లేక కావాల్సిన వాడికో ఇవ్వడం కాదు మన ఇచ్చే దానం తీసుకున్న వారికి ఉపయోగ పదేవిధముగాను అవస్యముగాను వుండేటట్టు చూసి ఇవ్వాలి వేర్వేరు వస్తువుల దానములు దాని ఫలితములు చూద్దాము (దాన చింతామణి గ్రంధము)
 •  ౧. వస్త్ర దానం – ఆయుస్సు వృద్ది
 •  ౨. భూమి దానం – బ్రమ్హలొక ప్రాప్తి
 •  ౩.  తేన – పుత్ర భాగ్యము కాంస్య పాత్రములో ఇవ్వాలి
 •  ౪. గోదానము – ఋషి దేవా పితృ ప్రీతి
 •  ౫. ఉసిరిక దానం – జ్ఞాన ప్రాప్తి
 •  ౬.  కోవెలలో దీప దానం – చక్రవర్తి పదవి అంటే జీవితంలో అత్యున్నత పదవి ప్ర్రాప్తం
 •  ౭.  దీప దానం – పార్వ లోపం తీరును
 •  ౮.  గింజల దానం – దీర్ఘ అయుస్సు శాంతి
 •  ౯.  బియ్యం – అన్ని రకములైన పాప నివృత్తి
 • ౧౦. తాంబూలం – స్వర్గ ప్రాప్తి
 • ౧౧. కంబలి దానం – వాయురోగ నివృత్తి
 • ౧౨. పత్తి – కుష్టం తీరును
 • ౧౩. ఉపవీతం (దంధ్యం) – బ్రామ్హణ జన్మ లబించును
 • ౧౪. పుష్పం, తోలసి – స్వర్గ ప్రాప్తి
 • ౧౫.  నేయి దానం – రోగ నివృత్తి
రచన: పీ వీ జె - పవన్ కుమార్

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top