శ్రీ సునామా జకీనీ అమ్మవారు - Sunama Maatha Gooty

శ్రీ సునామా జకీనీ అమ్మవారు
శ్రీ సునామా జకీనీ అమ్మవారు

శ్రీ సునామా జకీనీ అమ్మవారి జీవిత చరిత్ర:
  శ్రీ సునామా జకీనీ అమ్మవారు తాడిపత్రి తాలుకా యాడికి గ్రామమునందు మల్కారి గోత్రములో జన్మించినది. యుక్త వయస్సు రాగా ఆమెను యాడికి గ్రామములో హనుమంతకారి గోత్రపు శ్రీ తాంజీరావు గారితో వివాహము జరిగినది. ఆమె ఎప్పుడూ దైవ భక్తి తో ఎక్కువ సమయం ఉపవాసాలు చెస్తుండెను. 'ఒక పర్యాయము ఎక్కువ ఉపవాసముతో గడిపినందుచే మూర్చపోగా, ఆమె భర్త బాగా త్రాగిన మత్తులో చనిపోయినదిగా నిర్ధారన చేసి అంత్యక్రియలకు ఉత్తర్వు ఇచ్చినాడట. ఆప్పుడు డాక్టర్లు లేరు. యాడికి సమీపంలో పిన్నేపల్లి గ్రామములో ఆమె తల్లి, తండ్రి, మరియు సోదరులకు తెలిపెదమని కురుబవారు చెప్పగా అందుకు ఆమె భర్త అంగీకరించలేదు. అంత్యక్రియలు చేయుటకు ముందు అమ్మవారు చేయి కదిపినట్టు కురుబవారు కనుగొని, అమ్మవారు బ్రతికేఉందని చెప్పగా అందుకు ఆమె భర్త ఒప్పుకొనక పూడ్చుటకు ఉత్తర్వు ఇవ్వగా, పూడ్చటం జరిగినది. అంటే ఆమె జీవసమాధి అయ్యింది అని అర్థం. ఆమె 1803 సం|| లో సమాధి అయి ఉండవచ్చని అంచనా.

పిన్నేపల్లి గ్రామములో అమ్మవారి తల్లి, తండ్రి, మరియు సోదరులు విషయము తెలుసుకొని యడికి గ్రామమునకు వచ్చి బాధతో అల్లునిపై విరుచుకొనిపడగా, ఆమె భర్త, అందరూ సమాధి దగ్గరకు వెళ్ళి ఎడ్చండి నా దగ్గర ఎందుకు ఎడ్చుతారు అని చెప్పెను. వారు సమాధి దగ్గరకు వెళ్ళి చూడగా సమాధి పై మంచి సువాసన గల తెల్లటి పుష్పపు మొగ్గలు కనబడెనట. అమ్మవారి చెల్లెలు శ్రీ మలకుమా జకినీ మతా ని తన భర్త కిచ్చి రెండవ వివాహము చెయమని అమ్మవారి వాక్కు వచ్చినదట. అందుకు అంగీకరించకపోగా వారందరి నాలుకలు కుక్క నాలికలు గా వ్రేలాడటం జరిగినదట. వారు తమ తప్పుని తెలుసుకొని క్షమాపన వేడి శ్రీ మలకుమా జకినీ అమ్మవారి కిచ్చి వివాహము చేయుటకు అంగీకరించినందున వారి నాలుకలు యధాప్రకారము అయినవట.

శ్రీ మలుకుమా జకిని అమ్మవారికి, తాంజీరావు గారితో రెండవ వివాహము జరిపించారు. ఆనాటి నుండి శ్రీ సునామా జకిని అమ్మవారు ఆరేకటిక కులములో ఆరాధ్య దైవముగా కొలువబడుతున్నది.

అమ్మవారితో కలసి కలశాలతో ఊరేగుతున్న స్త్రీ మూర్తులు.

సంగీత వాయిద్యంతో
రథంపై ఊరేగుతున్న అమ్మవారు 
ಸುನಮಾ ಜಾಕಿಣಿ ಮಾಥಾ ಹಿಸ್ಟರಿ ಕನ್ನಡದಲ್ಲಿ
ಶ್ರೀ ಸುನಾಮಾ ಜಾಕಾನಿ ಮಾತಾ ಯಾಡಿಕಿ ಗ್ರಾಮ, ತೆಡಿಪತ್ರಿ ತಾಲೂಕಿನ ಅನಂತಪುರ್ ಜಿಲ್ಲೆಯ Pinnepalli ಗ್ರಾಮದಲ್ಲಿ ಆರೆಕಟಿಕಾ ಸಮುದಾಯದಿಂದ ಮಾಲ್ಕರಿ ಕುಟುಂಬದಲ್ಲಿ ಜನಿಸಿದರು. ಅವರು ಎಳೆವಯಸ್ಸಿನಲ್ಲೇ ರಲ್ಲಿ ಯಾಡಿಕಿ ಹಳ್ಳಿಯಿಂದ Hanumanthakari Thanji ರಾವ್ ಮದುವೆಯಾದ. ಅವಳು ತುಂಬಾ ಭಕ್ತಿ ಮತ್ತು ಬಹಳ oftenly ಉಪವಾಸ ವೀಕ್ಷಿಸಲು ಬಳಸಿ. ಅವರು ಉಪವಾಸ ಸಮಯದಲ್ಲಿ ಒಂದು ದಿನ ಪ್ರಜ್ಞೆ ಹೋದರು. ಅವರ ಪತಿ ಮತ್ತು ಅವರು ಸತ್ತ ಎಂದು ಭಾವಿಸಲಾಗಿದೆ ತನ್ನ ಮುಚ್ಚಲು ಆದೇಶ. Localites ತನ್ನ ತಾಯಿ, ತಂದೆ ಮತ್ತು ಸಹೋದರರು Pinnepalli ಹಳ್ಳಿಯಲ್ಲಿ ಯಾರು ಸಂದೇಶವನ್ನು ರವಾನಿಸಲು ಪತಿ ವಿನಂತಿಸಿದ. ಪತಿ ಈ ಅವಕಾಶ ನೀಡಲಿಲ್ಲ. localites ತನ್ನ ಮುಚ್ಚಲು ತಯಾರಾಗಿದ್ದಾರೆ ಮಾಡಲಾಯಿತು ಮಾಹಿತಿ, ಅವರು ಸುನಾಮಾ ಮಾತಾ ಅವಳ ಕೈಯನ್ನು ಚಾಲನೆಯ ಗಮನಿಸಿದ್ದಾರೆ ಪತಿ ಅದೇ ಮಾಹಿತಿ. ಮದ್ಯ ಪರಿಣಾಮ ಅಡಿಯಲ್ಲಿ ಪತಿ ಹೇಗಾದರೂ ತನ್ನ ಮುಚ್ಚಲು localites ಆದೇಶಿಸಿದರು. ಹಾಗಾಗಿ ಸುನಾಮಾ ಮಾತಾ ಜೀವ ಸಮಾಧಿಯ ಸ್ಥಳವು ತೆಗೆದುಕೊಂಡಿದ್ದಾರೆ. ಈ ಘಟನೆ 1803 ಸುಮಾರು ಕ್ರಿ.ಶ. ಸಂಭವಿಸಲಿಲ್ಲ ಎಂದು ಅಂದಾಜಿಸಲಾಗಿದೆ.

ಸುನಾಮಾ ಮಾತಾ ಕುಟುಂಬ ಸದಸ್ಯರು ಕೆಲವು ದಿನಗಳ ನಂತರ ಘಟನೆ ತಿಳಿಯಲು ಬಂದು ಪತಿ ಜೊತೆ ವಾದ ಆರಂಭಿಸಿದರು. ಸಿಟ್ಟಿನಿಂದ ಅವರು ಅವರೊಂದಿಗೆ ವಾದ ಮತ್ತು ಉತ್ತಮ ಅರ್ಥವಿಲ್ಲ ಸ್ಥಳವನ್ನು ಮತ್ತು ಕೂಗು ಹೋಗಿ ತಿಳಿಸಿದರು. ಅವರು ಸಮಾಧಿ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋದಾಗ, ಅವರು ಆಕೆಯ ಸಮಾಧಿ ಕೆಲವು ದಿನಗಳ ನಂತರ ಬಿಳಿ ತಾಜಾ ಹೂವುಗಳು ಕಂಡುಬಂದಿಲ್ಲ. ಅವರು ಆಕಾಶದಿಂದ ಅನಾಮಿಕ ಧ್ವನಿ ಕೇಳಿದ ಮತ್ತು ತನ್ನ ಸಹೋದರಿ ಜಾಕಾನಿ ಮಾತಾ ಜೊತೆ ಮದುವೆಯಾಗಲು ಸುನಾಮಾ ಮಾತಾ ಪತಿ ಮಾಡಲು ಹೇಳಿದರು. ಈ ನಿರಾಕರಿಸಿ, ತನ್ನ ಕುಟುಂಬ ಸದಸ್ಯರು ನಾಲಿಗೆಯನ್ನು ನಾಯಿಗಳು ಭಾಷೆ ರೀತಿಯ ಆಯಿತು. ತಕ್ಷಣ ಅವರು ತಮ್ಮ ತಪ್ಪಿನ ಅರಿವಾಗುತ್ತದೆ ಮತ್ತು ಪತಿ Tanjirao ಜೊತೆ ಮದುವೆಯಾಗಲು ಸುನಾಮಾ ಸಹೋದರಿ ಜಾಕಾನಿ ಮಾತಾ ಪಡೆಯಲು ಒಪ್ಪಿಕೊಂಡರು. ಆ ಸಮಯದಲ್ಲಿ ಸುನಾಮಾ ಮಾತಾ ಆರೆಕಟಿಕಾ ಸಮುದಾಯದಿಂದ ದೇವತೆ ಮರು ಅವತಾರವೆಂದು ಪೂಜಿಸಲಾಗುತ್ತದೆ.

Sunama Maatha
Sri Sunama Jakini matha born in Malkari family from Arekatika community in Pinnepalli village of Yadiki village, Tadipatri taluk, Anantapuramu district. She married to Hanumanthakari Thanji Rao from Yadiki village in a very young age. She was very devotional and use to observe fasting very oftenly. One day during fasting she went unconscious. Her husband thought that she is dead and ordered to bury her. Localites requested her husband to pass on the message to her mother, father and brothers who were in Pinnepalli village. Her husband did not allow this. As localites were getting ready to bury her, they observed that Sunama matha has moving her arm and informed the same to her husband. Under alcohol effect her husband ordered localites to bury her anyways. In that sense Sunama matha has taken jeeva samadhi. It is estimated that this incident has happened around 1803 AD.

Sunama matha family members came to know the incident after few days and started arguing with her husband. Angrily he told them that no point in arguing with him and better go to burial place and cry. When they went to burial place, they found white fresh flowers even after few days of her burial. They heard an anonymous voice from the sky and told them to get marry Sunama matha's husband with her sister Jakinima. On refusing this, her family members tongues became like dogs tongue. Soon they realised their mistake and agreed to get marry Sunama's sister Jakinima with her husband Tanjirao. From that time Sunama matha is being worshipped as goddess re-incarnation by Arekatika community.

History of Sree Sree Sunama Jakini Matha temple
The foundation stone for Sree Sree Sunama Jakini Matha temple was laid on 22-02-2002 in Gooty town of Anantapuramu district. Praana Pratishta of main deity was done on 14-02-2003. On second annual celebration i.e. on 17-02-2005 and 18-02-2005, shikhara was consecrated. From that year onwards annual year jaatara is being celebrated grandly by the temple committee on second Thursday and Friday of Magha maasam. Devotees from Andhra, Telangana, Karnataka, Tamilnadu and Pondicherry visit temple during annual jaatara.

The latest 16th Annual celebrations celebrated on 14-15th Feb, 2019 has witnessed over 50 thousand piligrims offering their prayers to the maatha.

మరింత సమాచారం కోసం! - సంప్రదించండి:

చిరునామా:
శ్రీ సునామా జకిని మాథా ఆలయం, గుత్తి, ఎ.పి.
Opp. కేంద్రీయ విద్యాలయ, రైల్వే స్టేషన్ రోడ్
గుత్తి  - 515401, అనంతపూర్ జిల్లా (ఆంధ్రప్రదేశ్) - భారత్..

సంప్రదించవలసిన చరవాణి సంఖ్య: 098859 99349, 9642965827
వెబ్ సైట్: www.sunama-jakini.com

గూగుల్ లొకేషన్ ద్వారా ఆలయ వీక్షణ:

శ్రీ సునామా జకీనీ అమ్మవారు - Sri Sunama Jakani Temple - సౌజన్యంతో

"తెలుగు-భారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. మన సంస్కృతీ, సంప్రదాయాలను మరింత లోతుగా విశ్లేషించి ప్రపంచానికి తెలియచేస్తూ మన ధర్మాన్ని కాపాడేందుకు మీ వంతు సహాయం చేయండి.
Supporting From Bharat:#buttons=(Accept !) #days=(20)

Our website uses cookiesLearn..
Accept !
To Top