నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Monday, March 9, 2020

కరోనా నుండి రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియూ మంత్ర సాధన - Coronavirus, tisukovalasina jagrattalu

కరోనా నుండి రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియూ మంత్ర సాధన

మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి . మీకు తెలిసిన పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి , ఇవి చదవలేని వారికీ తెలియజేయండి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో,ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు.

కొరోనా వైరస్ కణాలు చాలా పెద్దవి. సుమారు 400-500 మైక్రో సైజులో కలిగి ఉంటాయి. అందుకే, ఏ మాస్క్ వాడినా సరే, కరోనాని మీ దరి చేరనివ్వదు.:
  • ఈ వైరస్ గాలిలో ఉండిపోదు. వెంటనే నేలని చేరుతుంది. అందుకే, - గాలి ద్వారా వ్యాపించదు.
  •  కొరోనా వైరస్ ఏదైనా లోహపు ఉపరితలం మీద 12 గంటలే ఉండగలదు. అందుకే, - సబ్బుతో చేతులను శుభ్రపరచుకుంటే, సరిపోతుంది.
  •  కొరోనా వైరస్ బట్టల మీద 9 గంటలు మాత్రమే ఉంటుంది. అందుకే బట్టలు ఉతికినా, లేదా ఎండలో ఒక రెండు గంటలు ఆరేసినా, కొరోనా వైరస్‍ని అరికట్టినట్టే.
  •  ఈ వైరస్ చేతులపై 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అందుకే, స్పిరిట్ ఆధారిత స్టెరిలైజర్‍ని ఎప్పుడూ మీ వెంట ఉంచుకోవడం చాలా మంచిది.
  •  ఈ వైరస్ గనుక, 26-27 ° C లో ఉంటే, చనిపోతుంది. అందుకే వేడిమి గల ప్రదేశాల్లో బ్రతకలేదు. కాబట్టి, వేడి నీళ్ళు తాగడం, ఎండలో నిలబడడం లాంటివి చేయండి.
  •  కొన్నాళ్ళు ఐస్‍క్రీమ్ లాంటి చల్ల పదార్థాలకి దూరంగా ఉండడం చాలా ముఖ్యం.
  •  గోరువెచ్చటనీటిలో ఉప్పు , చిటికెడు పసుపు వేసి పుక్కిలించడం ద్వారా, టాన్సిల్స్ క్రిములను నిర్మూలించవచ్చు. తద్వారా, ఊపిరితిత్తుల్లోకి కొరొనా బ్యాక్టీరియా చేరకుండా నివారించవచ్చు.
  •  కొన్ని రోజులపాటు జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లడం మానుకుంటే మంచిది.
ఈ జాగ్రత్తలు తీసుకుంటే, వైరస్‍ని నివారించవచ్చు. ( UNICEF సౌజన్యంతో)

ప్రజల్లో భయాన్ని కాదు, అవగాహన ని పెంచుదాం... నలుగురికీ ఈ విషయాలు తెలిసేలా పంచుదాం..

మంత్ర సాధన: ఈ మంత్రము ప్రతి రోజూ చదివిన ఎడల సర్వ రోగములు నశించి ఆయురారోగ్యములు కలుగగలవు .

ఎవరికైనా అనారోగ్యము లేక దీర్ఘకాలిక రోగములు ఉన్న ఎడల ఆ రోగగ్రస్తులు కానీ లేక వారి సంబంధీకులు కానీ ఈ మంత్రము పఠించిన ఆ రోగము ఉపశమించును. ఇది మహాశక్తివంతమైన మంత్ర రాజము. భక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో పఠించాలి ...

శ్రీ ధన్వంతరి మహా మంత్రము ...!!
ఓం నమో భగవతే మహా సుదర్శన వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశ హస్తాయ సర్వ భయ వినాశాయ సర్వ రోగ నివారణాయ త్రైలోక్య పతయే త్రైలోక్య విధాత్త్రే శ్రీ మహా విష్ణు స్వరూప శ్రీ ధన్వంత్రి స్వరూప శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణ స్వాహా ||

ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశ హస్తాయ సర్వ భయ వినాశాయ త్రైలోక్య నాథాయ శ్రీమహా విష్ణవే నమః .

ఈ స్తోత్రము ప్రతి రోజూ చదివిన ఎడల సర్వ రోగములు నశించి ఆయురారోగ్యములు కలుగగలవు . ఎవరికైనా అనారోగ్యము లేక దీర్ఘకాలిక రోగములు ఉన్న ఎడల ఆ రోగగ్రస్తులు కానీ లేక వారి సంబంధీకులు కానీ ఈ మంత్రము పఠించిన ఆ రోగము ఉపశమించును. మంత్రాలకు ఎంతో శక్తి ఉంటుంది ...

రచన:  సంభవామి యుగే యుగే

« PREV
NEXT »

GAU NATURALS - Swadesi Products

Cow Based Cultivated Rice,Dals,Spices.Hand Churned DESI COW GHEE,Panchgavya Products,Ayurvedic Products..
స్వదేశీ గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం లో పండించిన పంట ఉత్పత్తులు, చేతితో విసిరిన పప్పులు,గానుగ నూనె లు, గోశాల లో తయారు చేసిన ఆవు నెయ్యి, పళ్ళపొడి సబ్బు లు షాంపూలు,ఫినాయిల్ మరెన్నో స్వదేశీ ఉత్పత్తుల సమాహారమే - గౌ నాచురల్స్. www.gaunaturals.com