కరోన - Coronavirus

కరోన - Coronavirus
👹కరోన👹 
కరోన వ్యాప్తి కాకముందే విష జ్వరాలు నుండి రక్షించే శీతల దేవి స్త్రోత్రం ఆరోగ్యం కోసం చదవమని ఇదివరకే వ్యాసాన్ని వెలువరించాము అది అందరూ చదువుకోండి...

శీతల దేవిని పురాతన కాలం నుండి విషజ్వరాలు నుండి రక్షించమని ప్రార్ధన చేసేవాళ్ళు.. మాములుగా అనారోగ్యంతో ఉన్నవారు కూడా ఈ శ్లోకాన్ని చదివి నయం అయిన వారు చాలా మంది ఉన్నారు..
  • ۞ అలాగే ఆరోగ్య కారకుడు అయిన సూర్య నారాయణుడు ఆదిత్య హృదయం, బైద్యనాథ్ అష్టకం, వీటితో పాటు హిందూ సంప్రదాయం లో ఆచారం పాటిస్తున్న, పసుపు గోమూత్రం వ్యాధిని అంటనీయదు ఎక్కువగా ఆవులు ఉన్న ప్రాంతం లో విషజ్వరాలు వ్యాప్తి చెందదు దానికి కారణం ఆ శివుడి గరళం గొంతులో దాచినట్టు గో మాత వాతావరణం లోని విష వాయువును తాను తీసుకుని స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది అందువల్ల గోవులు అధికంగా ఉన్న ప్రాంతంలో వైరస్ వ్యాధులు వ్యాప్తి కాదు. 
  • ۞ అలాగే తులసికి విశ్వప్రాణ శక్తిని అధికంగా ఆకర్షించే గుణం ఉంది తులసి చెట్లకు దగ్గరగా ఉండటం ప్రదర్శనలు చేయడం తులసి కషాయం ఇటువంటి వి వ్యాధిని సోకనీయదు..
  • ۞ అలాగే వేప చెట్టు నీడలో ఉన్న ఆ గాలిని పిల్చిన విషజ్వరాలు వ్యాప్తి చెందదు అందుకే చిన్న పల్లెలు లో గ్రామాల్లో గ్రామ దేవతలకు వేప ని అలకరంగా చేసి ఎక్కువ సేపు ఆ వేపాకి నుండి ఆ వాసన ప్రజలు పీల్చే లాగా చేసే వారు పసుపు నీరు పోసి వేపాకు చేతికి ఇచ్చి అంబిలి ని ప్రసాదంగా తాగించి వారు దానివల్ల జ్వరాలు తగ్గిపోయేది..
  • ۞ వేపాకు, మామిడి ఆకులు, బంతిపులు వీటినుండి వచ్చే వాసన వల్ల వాయువులోని క్రిములను నశింపచేసే గుణం ఉంది.
  • ۞ అన్నిటికన్నా ప్రధాన మైనది సూర్యనమస్కారం ప్రతి రోజు చేసే వారికి విష జ్వరాలు సోకవు వారి దేహంలో రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది ..
ప్రపంచ దేశాల్లో డబ్బు త్వరగా ఎలా సంపాదించాలి అని కనిపెట్టి ఉండవచ్చు, అలాగే జబ్బు త్వరగా ఎలా తగ్గాలి కనిపెట్టి ఉండవచ్చు.. కానీ హిందూ సనాతన ధర్మంలో అసలు జబ్బులు రాకుండా ఎలా బతకాలో నేర్పించారు అకాల మృత్యువాత పడకుండా పూజ జీవన విధానంలో అనేక ఆచారాలు నియమించారు అదే అందరికి శ్రీ రామ రక్ష.. మందులు కలిపి నిలువ ఉంచిన ఆహార పదార్థాలను తినడం వల్ల ఆకలి తీరుతుంది కానీ తగిన శక్తి లభించదు.. ఇంత వయసు అయితే చనిపోతారు అని నిర్ణయించు కొకూడదు ఎంత వయసు అయినా దేహం ఆరోగ్యంగా ఉంటే వయసుకి చావుకు సంబంధం ఉండదు..
  • వేడి ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వైరస్ వ్యాధులు వ్యాప్తి కాదు బయపడకండి రోజు ఉదయం గోరువెచ్చటి నీటిలో అరస్పూన్ పసుపు కలుపుకుని పరకడుపున తాగండి ముఖ్యంగా పాఠశాల కి వెళ్లే పిల్లలకు తాగించండి ఏ వ్యాధి దగ్గరకు రాదు. 
  • మంత్రానికి ఉన్న ప్రోనౌన్కేషన్ వల్ల ఆ శబ్ద తరంగాలు వల్ల నాడీ లో కలిగే స్పందన తో పాటు ప్రకృతిలో ని కాస్మిక్ ఎనర్జీ ని శరీరం ఆకర్షిస్తుంది అందువల్ల మంత్రాలకు చింతకాయలు రాలకపోయిన చింతలు తొలగిపోతుంది.. 
ఇప్పుడు చెప్పండి హిందువుగానే బతకండి అని గోవుని పూజించ మని.. భగవద్గీత , లలిత సహస్రనామం , నిత్య అగ్నిహోత్రం, గాయత్రి జపం, చేస్తున్న వారికి ఎటువంటి వ్యాధులు  విష జ్వరాలు సోకదు  వారు  ఉచ్చారణ  చేస్తున్న  పద ధ్వని  శబ్ద వైద్యం లాగా దానికి యొక్క ప్రకంపనలు రోగనిరోధక  శక్తిని  కలిగిస్తుంది, అలాంటి ఎన్నో అద్భుతమైన శ్లోకాలు హిందూ ధర్మంలో పూజ విధానంలో ఉన్నాయి.. హోమాలు జరిగే సమయంలో అందులోకి వాడే మూలికలు నుండి వచ్చే వాయువు ఎంతటి ప్రమాద కరమైన వ్యాధిని కూడా వ్యాప్తి కానివ్వదు. అటువంటి ప్రాంతంలో ఉన్నవారు అసలు భయపడాల్సిన పనిలేదు..శ్రీ మాత అనుగ్రహ ప్రాప్తిరస్తు..

రచన: భానుమతి అక్కిశెట్టి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top