కోతుల (వానర) సహజ మరణాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? - Koothi Sahaja Maranam

కోతుల (వానర) సహజ మరణాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? - Koothi Sahaja Maranam
 కోతుల సహజ మరణాన్ని మీరు ఎప్పుడైనా చూశారా?
వానరలకు వారం ముందే మరణం గురించి తెలిసిపోతుంది.
అలా తెలుసుకున్నాక ఎవరి కంట పడకుండా, సంచారం లేనిచోట ఏ ఆహారం తీసుకోకుండా,తనకు కావలసిన గంతను తవ్వి అందులో పడుకుండి పోతాయట. అవి చనిపోయాక భూమి తనంతట అదే మట్టితో కప్పేస్తుంది. ఆ ఒక్క వారం అవి తపస్సు చేస్తాయి.

ఎవరైనా గెంతుతుంటే లేక అల్లరి చేస్తుంటే కోతులతో పోలుస్తాము.ఒక్క నిమిషం ఒకచోట కూర్చోడు కోతిలాగా గెంతుతూనే ఉంటాడు అని. అలాంటిది ఒక వారం ఒకే చోట కదలకుండా ఉండిపోతాయంటే ఆశ్చర్యం వేసింది.
తపస్సు  చేస్తున్న వానర
తపస్సు  చేస్తున్న వానర 
ఇది నిజమా కాదా అని ఆలోచిస్తే.....!!!
ఆంజనేయుడు శ్రీ రాముడు వద్ద అడిగి పొందిన వరం అని!!

మరణం ముందుగా గ్రహించి ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా...పుటలోని జీవాలకు ఆహారంగా మారాలి. నా దేహం ఎవరి కంట పడనీక అని వరం అడిగాడు ఆ హనుమయ్య.

అందుకే ఒక్క కోతి ప్రమాదంలో చనిపోయినా మిగతా కోతలు కలిసి పుట్టమన్ను ఉన్న చోటుకు తీసుకుని వెళ్లి దేహం పూర్తిగా కప్పబడేవరకు కదలిరావట. అందులకే కోతులకు ఇష్టమైన అరటిపండ్లు అందివ్వాలని అంటారు.

అలాగే మీరు రామాయణం చదువుతున్నా లేక ఎక్కడైనా రామాయణ పారాయణం జరుగుతుంటే అక్కడ కోతి ప్రతిపక్షమౌతుందని విన్నాను. అందుకేనేమో హనుమను మించిన భక్తుడు లేడు అంటారు.

జై శ్రీ రామ్

రచన: మురళి కాలికోట - ముఖ పుస్తకం

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top