భగవద్గిత భోదనలయం, తణుకు - Bhagawath Gita bhodanalayam thanuku

హైందవి వారి ఆధ్వర్యంలో భగవద్గీత భోదనాలయం (ట్రైనింగ్ సెంటర్)

నమస్కారం.
ఉగాది (25 మర్చి ) రోజు మధ్యాహ్నం 4:00 గంటలకు గణపతి హోమం తో భగవద్గీత భోదనాలయం (ట్రయినింగ్ సెంటర్) ప్రారంభం చేస్తున్నాము..

పశ్చిమగోదావరి జిల్లా తణుకు నుండి 5 km లు దూరంలో చివటం గ్రామంలో పొలాల మధ్యలో
ప్రశాంత వాతావరణంలో భోదనాలయం (ట్రయినింగ్ సెంటర్) నిర్వహించుకొనుటకు
స్థలం ఇచ్చిన "ఏర్పేడు వ్యాసాశ్రమం" వారికి ధన్యవాదములు..
భగవద్గీత భోదనాలయం
భగవద్గీత భోదనాలయం
భగవద్గీత భోదనాలయం
భగవద్గీత భోదనాలయం

కొన్ని సంవత్సరాల నుండి "చేయూత" కార్యక్రమం గురించిన ఆలోచన ఉన్నది కానీ పర్మనెంట్ అడ్రెస్స్ లేని కారణంగా పని ప్రారంభం చేయలేదు..

"చేయూత యొక్క ముఖ్య ఉద్దేశం.."
మీ ఇంటిలో మీరు ఉపయోగించని, మీకు ఉపయోగపడని, వస్తువులు..దుస్తులు.. ఆటబొమ్మలు.. పుస్తకాలు.. మొ.. మాకు పంపిస్తే మేము వాటిని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తాము. అవసరం అయినవారికి అందిస్తాము..

"ఆలోచించండి" ..  మీకు ఉపయోగపడకపోవచ్చు  కానీ..  దాని అవసరం ఇంకొకరికి ఉండవచ్చు.. 

చిరునామా:
హైందవి ఫౌండేషన్ - తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
9493 666 558 
9393 044 127 పేరు, ఫోన్ నెంబర్ వ్రాసి మాకు పార్సెల్ పంపించండి.. 

Apsrtc పార్సెల్ సర్వీస్ *కార్గో కి*
లేదా  *నవతా ట్రాన్స్ పోర్ట్* పంపించండి.. 

రచన:  హైందవి పరివార్ 

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top