నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Monday, April 6, 2020

గ్రామదేవతలు కు పూజలు చేయడంలో దాగున్న ఆరోగ్య సూత్రాలు - Graama Devathalu, Arogya Sutralu

గ్రామదేవతలు కు పూజలు చేయడంలో దాగున్న ఆరోగ్య సూత్రాలు - Graama Devathalu, Arogya Sutralu
గ్రామ దేవతలు
అంటువ్యాధుల నుండి రక్షించడం వెనుక ఉన్న విజ్ఞాన శాస్త్రం:
  • కుండలో చిలికిన మజ్జిగ (చల్ల) పోసి, పసుపు (బండారు), కుంకుమ రాసి వేపమండలు తో అలంకరించి, ఆ కుండాలోనికి గ్రామ దేవతను మంత్రపూర్వకంగా ఆవాహన చేస్తారు.
  • చిలికిన మజ్జిగ (చల్ల) ప్రోబయాటిక్ గా పనిచేస్తుంది. రోజూ మనం తీసుకునే ఆహారం జీర్ణం కావడానికి పెరుగు లోని లాక్టో బాసిల్లస్ అనే మంచి బాక్టీరియా ఉపయోగపడుతుంది..
  • పసుపు (బండారు), వేప క్రిమి సంహారకాలు (సహజ అంటి బయటిక్స్) గా పనిచేస్తాయని ఆధునిక పరిశోధకులు చెబుతున్నారు. పనికిమాలినవిగా కొట్టి పారేసిన అమ్మవారి పూజల వెనుకాల ఉన్న
  • ఇదీ మన పూర్వీకుల యొక్క మేధస్సు.. ఇంకా ఆవు పిడకల తో సాంబ్రాణి, గుగ్గిలం ధూపం వేస్తారు..ఆ ధూపాన్ని పీల్చడం ద్వారా శ్వాసకోశాలు శుభ్రపడతాయి..
  • అలాగే గాలిలో ఉండే హానికరమైన వైరస్, బాక్టీరియా లు నిర్మూలించబడతాయని ఆధునిక సైన్స్ పరిశోధన లు నిర్ధారించాయి.. ఆవు పేడలో ఉండే ఫార్మలిన్ సూక్ష్మమైన క్రిములను సమర్ధవంతంగా చంపివేస్తుంది..(ఫార్మలిన్ ని శరీరాలు చెడిపోకుండా నిల్వ ఉంచేందుకు ఉపయోగిస్తారు..)
ఇది మన పూర్వీకుల మేధస్సు, ముందు చూపు, సైన్స్..
ఈ సందర్భంగా మన పూర్వీకులు ఇలాంటి వైరస్ లను ఎదుర్కోవ డానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకునేవారో వాటిని తిరిగి ఇప్పటి సమాజం అవలంబించడానికి అవగాహన కల్పించబడింది..

భారత మాతకు జయము కలుగుగాక!
గమనిక: షేక్ హ్యాండ్ వద్దు, నమస్కారం ముద్దు.🙏

రచన: మాదిగ మారన్న
« PREV
NEXT »