కంటి చూపు తగ్గుట - ఆయుర్వేదంతో పరిష్కారం - Eye Vision deficiency, Ayurvedaic Solutions, Kanti Chupu


కంటి చూపు తగ్గుట - ఆయుర్వేదంతో పరిష్కారం - Eye Vision deficiency, Ayurvedaic Solutions, Kanti Chupu

కొన్ని కంటి వ్యాధుల వలన కంటిచూపు సన్నగిల్లుట జరుగుతుంది.
  • ➣ ఉల్లి రసమును కంటిలో అతిస్వల్పముగా రోజుకోసారి వేస్తుండాలి.
  • ➣ ముల్లంగి వెన్నను ,నిమ్మ రసమును నిత్యము వాడుతుండాలి.
  • ➣ భృంగామలక తైలమును రోజుకోసారి తలకు మర్దన చేయాలి.బాలారిష్టమును గాని ,శిలాజిత్తుగాని ఏదో ఒకటి వాడాలి.
శయనం వల్ల పిత్త రోగము నశించును.మర్ధనం వల్ల వాతరోగం తగ్గును.వాంతుల వల్ల కఫదోషం శమించును.లంఖన్మ్ వల్ల జ్వరం తగ్గును.

అలాగే పతంజలి వారు తయారు చేసే ఈ కంటి చుక్కలను వాడవచ్చు:
Buy - ఇప్పుడే కొనండి
ఏ రకమైన కంటి సమస్యకైనా పతంజలి దృష్టీ ఐ డ్రాప్ చాలా ప్రభావవంతమైనది గా అధ్యనాల్లో నిరూపితమైనది. ఈ ఆయుర్వేద ఔషధం చాలా సురక్షితం, ఇది కంటి చూపును పెంచడానికి కూడా సహాయపడుతుంది.

దీనిని ప్రతిరోజూ సుదీర్ఘంగా ఉపయోగించడం వలన మీ కళ్ళజోడును తొలగించడంలో సహాయపడుతుంది. ఇది కంటి టానిక్ లాంటిది. ఇది కళ్ళపై వాయు కాలుష్యం యొక్క దుష్ప్రభావాలను కూడా నివారిస్తుంది.

గమనిక:
పై నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top