గణపతి ప్రార్దన - Ganapati Prardhanaగణపతి ప్రార్దన - Ganapati Prardhana

గణపతి ప్రార్దన
➣ ఓం శుక్లాం బరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం ప్రస్సన్న వదనం 
ధ్యాయేత్ సర్వ విఘ్నుప శాంతయే ||

➣ అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం 
ఏకదంతం ముపాస్మహే ||

➣ ఓం వక్రతుండ మహాకాయ కోఠి సూర్య సమ ప్రభ నిర్విఘ్నం కురుమే 
దేవా సర్వ కార్యేషు సర్వదా ||

➣ ఓం గణానాంత్వాగణపతిగం ఆహయామహే కవీకవీనాముప మస్రవస్తమం 
జ్యేష్టరాజం బ్రహ్మణాం ||

➣ బ్రహ్మన్నస్పతః ఆనశ్రుణ్వన్నూ త్రిభిస్సాద సాధనం
ఓం మహా గణపతయే నమః

సంకలనం: గాయత్రి

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top