నూతన వ్యాసములు:
latest

728x90

header-ad

Tuesday, May 5, 2020

మంగళవారం ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్య స్వామి - Mangalavaram, Anjaneya, Subramanyeswara

మంగళవారం ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్య స్వామి - Mangalavaram, Anjaneya, Subramanyeswara
మంగళవారం ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్య స్వామి

మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం 
వాతాత్మజం వానరాయుధ ముఖ్యం శ్రీరామాదూతం శిరసానమామి ||
ఎవరైతే మనస్సు, వాయువు కన్నా వేగంగా ప్రయాణించగల, అమోఘమైన తెలివితేటలు గల వాడో, అటువంటి వాయుపుత్రుడు మరియు వానరులకు నాయకుడు ఐన ఆంజనేయస్వామి కి నమస్కారము.
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం - షణ్ముఖనాధ సుబ్రహ్మణ్యం
సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం - శంకరపుత్ర సుబ్రహ్మణ్యం 
శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం - హర హర హర హర సుబ్రహ్మణ్యం
శివ శివ హర హర సుబ్రహ్మణ్యం - హర హర శివ శివ సుబ్రహ్మణ్యం
శివ శరవణభవ సుబ్రహ్మణ్యం - గురు శరవణభవ సుబ్రహ్మణ్యం ||

సంకలనం: గాయత్రీ
« PREV
NEXT »