శనివారం ..వెంకటేశ్వర స్వామి - Shanivaaram Venkateswara Swamyశనివారం ..వెంకటేశ్వర స్వామి - Shanivaaram Venkateswara Swamy
శనివారం ..వెంకటేశ్వర స్వామి

శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్దినాం |
శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ||
వెంకటేశ్వరస్వామి మీద అష్టోత్రము లేక మనకేం చదవడానికి రాదే అనుకోనవసరం లేదు.
వెంకన్న కు ఇష్టమైన "గోవిందా, వెంకట, శ్రీనివాసా " అని తలచుకొంటే చాలు, ఆ వెంకన్న ఏడు కొండలు దిగి మనపక్కన ఉంటాడు. భక్తుల పిలుపు కు వెంటనే స్పందిస్తాడు.

ఏడుకొండలవాడ, వెంకటరమణా, గోవిందా, గోవిందా....

సంకలనం: గాయత్రీ

buttons=(Accept !) days=(0)

Our website uses cookies. Learn More
Accept !
To Top